ఆకట్టుకుంటున్న'భూతద్ధం భాస్కర్ నారాయణ' టైటిల్ సాంగ్ | Bhoothaddam Bhaskar Narayana Title Song | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న'భూతద్ధం భాస్కర్ నారాయణ' టైటిల్ సాంగ్

Published Fri, Jan 5 2024 8:25 PM | Last Updated on Fri, Jan 5 2024 8:25 PM

Bhoothaddam Bhaskar Narayana Title Song - Sakshi

శివ కందుకూరి, రాశిసింగ్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు  చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. 

న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల స్వరపరిచి స్వయంగా పాడిన ఈ పాట చాలా క్యాచిగా ఉంది. పురుషోత్తం రాజ్, సురేష్ బనిశెట్టి రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టరైజేషన్ ని ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement