
పుట్టిన సంవత్సరం: 1995
స్వస్థలం: హైదరాబాద్
వృత్తి: నటుడు, యూట్యూబర్
విద్య: గ‌్రాడ్యుయేట్
ఇతను నటుడు, డ్యాన్సర్, యూట్యూబర్ కూడా. అందరూ ఇతన్ని మెహబూబ్ దిల్‌సే అని పిలుచుకుంటారు. సూపర్ హిట్ సాంగ్స్‌కు తనదైన స్టైల్లో అదిరిపోయే స్టెప్పులు వేస్తాడు. ఈ వీడియోలను అతని సొంత ఛానల్ 'మెహబూబ్ దిల్‌సే'లో విడుదల చేస్తాడు. ఈ ఛానల్‌కు, ఆయన పోస్ట్ చేసే వీడియోలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మెహబూబ్ అనేక షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. అన్నింటికీ మించి ఇతనో టిక్‌టాక్ స్టార్ కూడా! వచ్చీరాగానే నాగ్‌తో కలిసి మాస్ స్టెప్పు వేసి మార్కులు కొట్టేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమను పంచుతానంటున్న ఈ యూట్యూబ్ స్టార్ పంచుతాడా? ప‌్రేమలో పడతాడా? ఏం చేస్తాడనేది చూడాలి
Comments
Please login to add a commentAdd a comment