Bigg Boss Fame Himaja Buys A New Car, Video Goes Viral - Sakshi
Sakshi News home page

కొత్త కారు కొనుగోలు చేసిన హిమజ..వీడియో వైరల్‌

Jan 15 2023 11:02 AM | Updated on Jan 15 2023 11:53 AM

Bigg Boss Fame Himaja Buys A New Car, Video Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ షోతో హిమజ కెరీర్‌ మారిపోయింది. అంతకు ముందు పలు సినిమాల్లో, సీరియళ్లలో నటించినప్పటికీ.. హిమజకు అంత గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది.  బిగ్‌బాస్‌ తర్వాత వరుసగా సినిమాలతో పాటు బుల్లితెరపై యాంకర్‌గానూ రాణించింది. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు కానీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ కొత్త కారుని కొనుగోలు చేసింది. సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీ కోసం ఈ కారును కొనుగోలు చేసినట్టు హిమజ పేర్కొంది. హ్యాపీ సంక్రాంతి.. ఈ సంక్రాంతికి నా ఫ్యామిలీని ఇలా సర్ ప్రైజ్ చేశాను.. వారి సౌలభ్యమే నాకు ముఖ్యం.. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైందంటూ తన అభిమానుల మీద ప్రేమను కురిపించింది హిమజ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement