Bigg Boss OTT Non Stop: Mitraaw Sharma Entered As 11th Contestant, Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss OTT Telugu: పదకొండో కంటెస్టెంట్‌గా మిత్ర శర్మ

Published Sat, Feb 26 2022 7:50 PM | Last Updated on Sun, May 22 2022 10:08 AM

Bigg Boss OTT Non Stop: Mitraaw Sharma Entered As 11th Contestant, Know Her Details - Sakshi

'తొలి సంధ్య వేళలో' సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది మిత్ర శర్మ. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ తెలుగు మాట్లాడటం కూడా నేర్చేసుకుంది. ముంబై నుంచి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్‌ అయిన ఈ హీరోయిన్‌ సొంతంగా శ్రీ పిక్చర్స్‌ బ్యానర్‌ స్థాపించింది. బాయ్స్‌ సినిమాతో నిర్మాతగానూ మారింది. డ్రామా ట్యాగ్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టింది మిత్ర. హౌస్‌లోకి వచ్చీరాగానే చైతూను అన్నయ్య అని పిలిచి అతడికి పెద్ద షాకిచ్చింది. మరి ఈ హీరోయిన్‌ అందరికీ ఎలాంటి పోటీ ఇవ్వనుంది? తన గేమ్‌ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement