![A Case Registered Against Jabardast Artist Nava Sandeep in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/20/nava.jpg.webp?itok=U1eSssxd)
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్‌పై కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని బాధిత యువతి పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా ఇతడు జబర్దస్త్ షోతో పాటు ఇతరత్రా షోలలోనూ కనిపించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ వంటి షోలలనూ సందీప్ పాల్గొన్నాడు. బుల్లితెర షోలలో కామెడీ పండించి నవ్వించిన సందీప్ ఇలా ఓ అమ్మాయిని మోసం చేశాడని తెలిసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: సాయిధరమ్ తేజ్ రీల్ చెల్లెలు.. ఇంత అందంగా ఉందేంటి బ్రో!
ఓటీటీలో బ్రో.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment