♦ ఈ ఏడాది ఎక్కువ సమయం బ్రూనోకే కేటాయిస్తా అని చెబుతోంది పూజాహెగ్డే. బ్రూనో అంటే ఎవరుకాదు.. తాను పెంచుకునే కుక్కపిల్ల.‘ ప్రతి ఏడాది ఒక్కొక్కరు ఒక్కో కొత్త నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా ఈ ఏడాది ఎక్కువ సమయం బ్రూనోతోనే గడపాలని డిసైడ్ అయ్యానని ఈ బ్యూటీ చెబుతోంది.
♦ కొత్త ఫోటోలతో కుర్రకారుల మతులు పోగొడుతున్న నభా నటేష్. ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా తన అందాల ప్రమోషన్ చేసుకుంటుంది.
♦ అదితిరావు హైదరి అదిరిపోయే ఫోటో షేర్ చేశారు.
♦ మహేశ్ బాబు అందానికి రహస్యం అదేనంటూ మంచు విష్ణు ఓ ఫోటోని షేర్ చేశాడు. ఇలా ఈ రోజు మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికరమైన పోస్ట్‌లు మీకోసం..
One person in this photo seems to be growing younger and more handsome everyday. And I strongly believe it’s because of his good nature and kind heart. ❤️@urstrulyMahesh @vinimanchu #namrata pic.twitter.com/12Kp4W6CcS
— Vishnu Manchu (@iVishnuManchu) January 16, 2021
Comments
Please login to add a commentAdd a comment