వేసవిలో కబురు | Chaavu Kaburu Challaga Movie First Glimpse Release | Sakshi
Sakshi News home page

వేసవిలో కబురు

Published Sun, Jan 10 2021 3:58 AM | Last Updated on Sun, Jan 10 2021 4:02 AM

Chaavu Kaburu Challaga Movie First Glimpse Release - Sakshi

కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టీజర్‌ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు, చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ‘బన్నీ’ వాసు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement