భారత్‌-చైనా సంబంధాల ఇతివృత్తంతొ ‘చైనా పీస్‌’ | China Piece Movie First Look Poster Released By Hero Nikhil Siddharth, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

భారత్‌-చైనా సంబంధాల ఇతివృత్తంతొ ‘చైనా పీస్‌’

Published Fri, Jan 26 2024 3:30 PM | Last Updated on Fri, Jan 26 2024 4:52 PM

China Piece Movie First Look Poster Released By Hero Nikhil Siddharth - Sakshi

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలలో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "చైనా పీస్". రిపబ్లిక్ డే సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ చిత్రం ఫస్ట్ లుక్, హై కాన్సెప్ట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. లిప్‌స్టిక్ , యుఎస్ బీ డ్రైవ్ ఇమేజ్ కాంబినేషన్ ని మిక్స్ చేస్తూ ఆసక్తికరంగా చూపిస్తూ ఒక మిసైల్ ని పోలివున్న ఈ  పోస్టర్‌ చాలా క్యురియాసిటీని పెంచింది.  

దేశభక్తి, భారతదేశం-చైనా సంబంధాల ఇతివృత్తంతో ఈ కథ ఉండబోతుందని పోస్టర్ సూచిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక డిఫరెంట్ సినిమాటిక్ జర్నీని ప్రామిస్ చేస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హర్షిత, శ్రీషా నూలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement