హిట్ జోడీ రిపీట్.. హాట్ బ్యూటీ మళ్లీ ఆ హీరోతో! | Divya Bharathi Reunites With GV Prakash Kumar For His Upcoming Kingston Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Divya Bharathi: 'బ్యాచిలర్' జంట మరోసారి.. ఈసారీ రొమాన్సే!

Published Tue, Oct 10 2023 4:02 PM | Last Updated on Tue, Oct 10 2023 4:19 PM

Divya Bharathi Reunites With GV Prakash Kumar Kingston Movie - Sakshi

మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరోగా చేస్తూ అలరిస్తున్న జీవీ ప్రకాష్‌ కుమార్‌.. ఈ మధ్యే 'అడియే' సినిమాతో హీరోగా మరో హిట్ కొట్టేశాడు. అంతకు ముందు 'బ్యాచిలర్' మూవీతో సక్సెస్‌ అందుకున్నాడు. అందులో జీవీ సరసన హాట్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో ముద్దులు, రొమాన్స్ కి మించి యాక్టింగ్ తో ఈ కాంబో అదరగొట్టేసింది. ఇప్పుడు వీళ్లిద్దరో మరోసారి జోడీగా కనిపించనున్నారట.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస‍్తున్న రూ.100 కోట్ల మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడే!)

'అడియే' తర్వాత జీవీ ప్రకాష్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'కింగ్‌‌స్టన్‌'. జీవీ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమల్‌ ప్రకాష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఇందులోనే దివ్యభారతి హీరోయిన్ అని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది.

(ఇదీ చదవండి: యాంకర్‌ సుమ కొడుకు మూవీ టీజర్‌ చూశారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement