Dulquer Salmaan King Of Kotha First Look Out Now - Sakshi
Sakshi News home page

Dulquer Salmaan: దుల్కర్‌ సల్మాన్‌కు జోడీగా సమంత?

Published Mon, Oct 3 2022 10:38 AM | Last Updated on Mon, Oct 3 2022 11:30 AM

Dulquer Salmaan Next Action Entertainer King Of Kotha First Look Out - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్‌ ఆఫ్‌ కోతా. మలయాళ సీనియర్‌ దర్శకులు జోషి కుమారుడు అభిలాష్‌ జోషి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల మధురైలో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.

'అతడికి కొంతమంది భయపడతారు..మరికొంతమంది గౌరవిస్తారు.. ఇంకొంతమంది ప్రేమిస్తారు, కానీ అతని నిజస్వరూఐపం తెలిసినవారు చాలా తక్కువమంది' అంటూ దుల్కర్‌ పాత్రను చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్‌. ఈ మూవీలో హీరోయిన్‌ పాత్రకు సమంత, ఐ‍శ్వర్యలక్ష్మీల పేర్లు తెరపైకి వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement