ఆ నటుడిని హాఫ్‌ బాయిల్‌ అన్న గూగుల్‌! | Google Wrongly Identifies Dr Rajkumar as Half Boil | Sakshi
Sakshi News home page

ఆ నటుడిని హాఫ్‌ బాయిల్‌ అన్న గూగుల్‌!

Published Wed, Jun 23 2021 8:50 AM | Last Updated on Wed, Jun 23 2021 11:25 AM

Google Wrongly Identifies Dr Rajkumar as Half Boil - Sakshi

తమిళ సినిమా విక్రమ్‌ వేద గురించి గూగుల్‌లో గాలిస్తే సినిమా పాత్రల జాబితాలో కన్నడ కంఠీరవ డా.రాజ్‌కుమార్‌ ఫోటో కింద హాఫ్‌ బాయిల్‌ అని రాసి ఉండటం కలకలం రేపింది. ఇది గూగుల్‌ సంస్థ తప్పిదమేనని కన్నడ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేశారు.

నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి తన ట్విటర్‌ ఖాతాలో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇటీవలే గూగుల్‌లో కన్నడ భాషను కించపరచడంపై వివాదం మరువకముందే మళ్లీ కొత్త సమస్య పుట్టుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

చదవండి: వ్యాక్సిన్‌ తీసుకున్న హీరో సూర్య దంపతులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement