
గోపీచంద్, నయనతార జంటగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన త్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలాజీ రీల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ నిర్మింన ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్స్. త్వరలోనే ప్రవెషన్స్‌ను స్టార్ట్ చేయబోతున్నామని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, అభిమన్యు సిన్హా తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment