'దర్శిని' టీమ్ కి అల్ ది బెస్ట్: మంత్రి గుడివాడ అమర్నాథ్ | Gudivada Amarnath Wishes To Darshani Movie Team | Sakshi
Sakshi News home page

'దర్శిని' టీమ్ కి అల్ ది బెస్ట్: మంత్రి గుడివాడ అమర్నాథ్

Published Sat, Apr 13 2024 1:54 PM | Last Updated on Sat, Apr 13 2024 1:54 PM

Gudivada Amarnath Wishes To Darshani Movie Team - Sakshi

వీ4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై డాక్టర్ ఎల్.వి.సూర్యం నిర్మాతగా, డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దర్శిని'. వికాస్, శాంతి హీరోహీరోయిన్లుగా నటించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్టుతో దీన్ని తెరకెక్కించారు. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)

మినిస్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ.. 'దర్శిని' పాటలు చూశాను. టీజర్ చూశాను. చాలా బాగున్నాయి, సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికి శుభాకాంక్షలు అని అన్నారు.

(ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement