గోపీచంద్‌ సినిమాలో జగపతి బాబు | Jagapathibabu Will Play Key Role In Gopichand And Srivas Film | Sakshi
Sakshi News home page

Jagapathibabu: గోపీచంద్‌ సినిమాలో జగపతి బాబు

Published Sun, Feb 13 2022 10:47 AM | Last Updated on Sun, Feb 13 2022 10:47 AM

Jagapathibabu Will Play Key Role In Gopichand And Srivas Film - Sakshi

Jagapathibabu Will Play Key Role In Gopichand And Srivas Film: ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాలతో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్నారు. ‘లక్ష్యం’లో జగపతిబాబు కీ రోల్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ హిట్‌ కాంబినేషన్‌ మళ్లీ కుదిరింది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ కూచిబొట్ల సహనిర్మాత. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రకు జగపతిబాబును తీసుకున్నారు. శనివారం జగపతిబాబు బర్త్‌ డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement