‘బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట’ బాగుంది: జేడీ చక్రవర్తి | Jaya Chakravarthy Talk About Bala Swamini Bangaru Ayyappa Song | Sakshi
Sakshi News home page

‘బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట’ బాగుంది: జేడీ చక్రవర్తి

Published Tue, Dec 31 2024 6:32 PM | Last Updated on Tue, Dec 31 2024 6:55 PM

Jaya Chakravarthy Talk About Bala Swamini Bangaru Ayyappa Song

‘బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట’ పాట య్యూటూబ్‌లో దూసుకెళ్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్ మీడియా లో 25 మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా నక్షత్ర మీడియా ఛైర్మన్ రాజశేఖర్ పాటను రాసిన పరమేశ్‌, నటించిన చిన్నారి తన్వికితో పాటు సంగీత దర్శకుకు సత్యదీప్‌, కొరియోగ్రాఫర్‌ హరికాంత్‌ రెడ్డికి సన్మానం చేశారు. 

ఆస్ బెస్టాస్ కాలనీ లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగిన ఈ వేడుకకి మాన్లీ స్టార్ జె.డి.చక్రవర్తి అతిథిగా విచ్చేసి టీమ్‌ని సత్కరించారు. ‘మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి  ఎంకరేజ్ చేస్తూ వారికంటూ ఓ ప్లాట్ పామ్ క్రియేట్ చేసినందుకు నక్షత్ర మీడియా అధినేత రాజశేఖర్, యాంకర్ గంగకు మనస్ఫుర్తిగా అభినందనలు తెలియజేస్తూ  పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’అని చక్రవర్తి అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement