నేను మీకు బాగా కావాల్సినవాడిని అంటున్న యంగ్‌ హీరో | Kiran Abbavaram New Movie Titled As Nenu Meeku Baga Kavalsinavadini | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: కొత్త టైటిల్స్‌తో, సరికొత్త కథలతో ముందుకు వస్తున్న కిరణ్‌ అబ్బవరం

Published Thu, Feb 24 2022 9:58 AM | Last Updated on Thu, Feb 24 2022 10:17 AM

Kiran Abbavaram New Movie Titled As Nenu Meeku Baga Kavalsinavadini - Sakshi

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రానికి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇందులో సంజనా ఆనంద్‌ హీరోయిన్‌. దివంగత ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య ఈ సినిమాకు నిర్మాత.

కార్తీక్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను బుధవారం రిలీజ్‌ చేశారు. ‘‘ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కో ప్రొడ్యూసర్‌: నరేష్‌ రెడ్డి మూలె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భరత్‌ రొంగలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement