మహంకాళి వస్తోందయ్యా... | Konaseema Thugs Movie Song Released | Sakshi
Sakshi News home page

మహంకాళి వస్తోందయ్యా...

Published Mon, Feb 13 2023 2:16 AM | Last Updated on Mon, Feb 13 2023 2:16 AM

Konaseema Thugs Movie Song Released - Sakshi

ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా గోపాల్‌ డైరెక్షన్‌లో రూపొం దినపాన్‌ ఇండియా చిత్రం ‘థగ్స్‌’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శిబు తమీన్స్  కుమారుడు హ్రిదు హరూన్‌ హీరోగా  పరిచయమవుతున్నారు.  హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌  సమర్పణలో జియో  స్టూడియోస్‌తో కలిసి శిబు నిర్మించారు.

ఈ చిత్రం  తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో విడుదలకానుంది. శామ్‌ సీఎస్‌ సంగీతం  అందించిన ఈ చిత్రంలోని ‘వీర శూర మహంకాళి వస్తోందయ్యా...’ అంటూ సాగే ఈపాటని విడుదల చేశారు. వనమాలి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని కాలభైరవపాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement