Krithi Shetty Stylish First Look Release From Macherla Niyojakavargam | Nithiin - Sakshi
Sakshi News home page

Kirthi Shetty Stylish Look: ‘మాచర్ల నియోజకవర్గం’ నుంచి కృతీ లుక్‌

Published Mon, Jul 18 2022 10:03 AM | Last Updated on Mon, Jul 18 2022 10:49 AM

Krithi Shetty First Look Release From Macherla Niyojakavargam - Sakshi

నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి, కేథరిన్‌ థ్రెసా కథానాయికలు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 12న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా కృతీశెట్టి లుక్‌ను వదిలింది. ఇందులో కృతీ స్టైలిష్‌గా కాఫీ కప్‌ పట్టుకుని కనిపించింది. ఇందులో ఆమె స్వాతి పాత్రలో అలరించనుందట. పొలిటికల్‌ ఎలిమెంట్స్‌తో మాస్, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం రూపొందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement