
చెన్నై : సీనియర్ హీరోయిన్ కుష్బూ బుధవారం ఉదయం కంటి గాయానికి గురయ్యారు. ఈ విషయం ఆమె స్వయంగా తన ట్విటర్లో వెల్లడించారు. 'హాయ్.. ఫ్రెండ్స్.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి కత్తి తగిలి చిన్నపాటి గాయమైంది. దీంతో డాక్టర్లు నా కంటికి ఆపరేషన్ చేసి కుట్లు వేశారు. కొద్దికాలం ట్విటర్‌కు దూరంగా ఉండబోతున్నా. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా.. త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తా.. అందరూ భౌతికదూరం పాటిస్తూ.. మాస్కు ధరించండి ' అంటూ కుష్బూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment