Maaro Maaro Lyrical Video Song From Thank You Movie - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఆకట్టుకున్న నాగ చైతన్య ‘థ్యాంక్‌ యూ’ మూవీ సాంగ్‌

Published Sat, Jun 11 2022 8:43 AM | Last Updated on Sat, Jun 11 2022 10:39 AM

Maaro Maaro Lyrical Song Release From Naga Chaitanya Thank You Movie - Sakshi

నాగచైతన్య అక్కినేని హీరోగా తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్‌ వదులుతుంది చిత్ర బృందం. ఇటీవల టీజల్‌ రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి ఓ సాంగ్‌ రిలీజ్‌ చేసింది మూవీ యూనిట్‌.

‘సై అంటే సై రా.. సంసిద్ధం లేరా..’, ‘మారో మారో యుద్ధం మొదలు..తాడో పేడో..తేల్చెయ్‌ ఇప్పుడు’ అంటూ సాగుతుంది ఈ యూత్‌ఫుల్‌ కాలేజీ సాంగ్‌. ఇందులో చై హాకీ ఆడుతూ కనిపిస్తాడు. ‘ఇక్కడ ఒకరంటే ఒకరికి పడదు.. గ్యాంగ్‌.. గ్యాంగ్‌ బ్రదర్‌ అంటూ ఒంటినిండా పొగరు’ అంటూ మొదలయ్యే ఈ మారో మారో లిరికల్‌ పాటకు విశ్వ అండ్‌ కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. తమన్‌ సంగీతం అందించగా.. దీపు, పృథ్వీచంద్రలు పాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement