మూత్రపిండాల్లో రాళ్లు, ఐసీయూలో నటుడు | Mansoor Ali Khan Hospitalized For Kidney Stone | Sakshi
Sakshi News home page

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌కు అస్వస్థత

Published Tue, May 11 2021 9:57 AM | Last Updated on Tue, May 11 2021 11:03 AM

Mansoor Ali Khan Hospitalized For Kidney Stone - Sakshi

తమిళ సినిమా: నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్‌ అలీఖాన్‌ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మన్సూర్‌ అలీఖాన్‌ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇక కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే మన్సూర్‌ అలీఖాన్‌ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు.

చదవండి: తల్లి ఆశీస్సులతో 16 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement