మాయా పేటిక రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన కీర్తి సురేశ్‌ | Maya Petika Movie Release Date Fixed | Sakshi
Sakshi News home page

ఈ నెలలోనే మాయాపేటిక

Published Sat, Jun 10 2023 5:03 AM | Last Updated on Sat, Jun 10 2023 8:30 AM

Maya Petika Movie Release Date Fixed - Sakshi

విరాజ్‌ అశ్విన్, పాయల్‌ రాజ్‌పుత్, సిమ్రత్‌ కౌర్, రజత్‌ రాఘవ్‌ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘మాయా పేటిక’. రమేష్‌ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్‌ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. విడుదల తేదీని హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ ప్రకటించారు.

రమేష్‌ రాపర్తి మాట్లాడుతూ – ‘‘ఓ సెల్‌ ఫోన్‌ కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘కొత్త కథతో ‘థ్యాంక్‌ యూ బ్రదర్‌’ చిత్రాన్ని నిర్మించాం. ఆ సినిమాకి లభించిన ఆదరణతో ఎంతో నమ్మకంతో మరో కొత్త కథాంశంతో ‘మాయాపేటిక’ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు శరత్‌ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement