Simrat Kaur
-
తెలుగు సినిమాతో ఎంట్రీ.. డర్టీ మూవీ, బోల్డ్ సీన్స్‌తో విమర్శలు..
ప్రతి ఏడాది బోలెడన్ని సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో పెద్ద సినిమాల కన్నా చిన్న చిత్రాల జాబితానే పెద్దదిగా ఉంది. ఈ చిన్న సినిమాల ద్వారా ఎందరో నటీనటులు వెండితెరకు పరిచయమవుతుంటారు. అందులో కొందరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. మరికొందరు ఇక్కడ ఇమడలేక సినిమాలకు గుడ్‌బై చెప్తారు. ఇప్పుడు చెప్పుకునే హీరోయిన్ ప్రయాణం.. టాలీవుడ్తోనే మొదలైంది. అయితే తనకు కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చింది మాత్రం బాలీవుడే.. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సిమ్రత్ కౌర్. 1997లో ముంబైలో పుట్టింది సిమ్రత్ కౌర్. 2017లో ప్రేమతో మీ కార్తీక్ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాతి ఏడాది పరిచయం అనే సినిమా చేసింది. అదే ఏడాది హిందీలో సోని అనే మూవీ చేసింది. రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న ఆమె 2020వ సంవత్సరంలో డర్టీ హరితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించినందుకు గానూ చాలామంది ఆమెను తిట్టిపోశారు. కానీ గదర్ 2 సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.691 కోట్లు రాబట్టింది. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో సిమ్రత్ కెరీర్లోనే ఈ మూవీ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది. View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) చదవండి: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నన్ను తన గదికి రమ్మన్నాడు.. షకీల సంచలన ఆరోపణలు -
సాలార్ లో ఐటెం సాంగ్ చేయనున్న స్టార్ హీరోయిన్..
-
అలా జరగడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా, రోజూ ఏడ్చా: హీరోయిన్
కొందరికి సినిమానే లోకం.. కాస్త గ్యాప్ వచ్చినా తట్టుకోలేరు. అవకాశాల కోసం కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తారు. ఛాన్సులు రావడం ఆగిపోతే అస్సలు తట్టుకోలేరు. కుమిలిపోతారు, డిప్రెషన్‌కు లోనవుతారు. ఈ బాధను అనుభవించిన బాలీవుడ్ నటీమణుల్లో సిమ్రత్ కౌర్ రాంధవ ఒకరు. 2017లో వచ్చిన ప్రేమతో మీ కార్తీక్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా తన కెరీర్ మొదలైంది. మొదట్లో నటనపై అంత ఆసక్తి లేనప్పటికీ ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన గుర్తింపు చూసి యాక్టింగ్‌పై ప్యాషన్ పెంచుకుంది. కానీ అవుట్‌సైడర్(సినీ బ్యాగ్రౌండ్ లేని వ్యక్తి)గా తనకు అవకాశాలు అంత ఈజీగా రాలేవు. తాజాగా ఆమె తన జీవితంలోని కష్ట సమయాలను తలుచుకుని ఎమోషనలైంది. ఏం చేయాలో తెలీలేదు సరైన సమయం వచ్చేంతవరకు ఎదురుచూడాలని తెలుసుకున్నాను. అప్పటిదాకా పోరాటం చేస్తూనే ఉండాలి. అవుట్సైడర్కు ఏదీ అంత ఈజీగా రాదు. మన దగ్గర ఎవరి ఫోన్ నెంబర్లు ఉండవు, పెద్దగా పరిచయాలుండవు. మనమే సరైన వ్యక్తులను వెతుక్కుని అవకాశాలు అడగాలి. అయితే నా బాధల్లా.. ఆ కరెక్ట్ పర్సన్స్ ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వాలి? అనేది తెలియలేదు. సౌత్‌లో నా జర్నీ మొదలైంది. ఒక సినిమా చేశాక కూడా నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అనేది అర్థం కాలేదు. ప్రేమతో మీ కార్తీక్ సినిమా స్టిల్ ఎక్కడ తప్పు చేస్తున్నాను? కొన్ని నిర్మాణ సంస్థలను కలిస్తే వారు నన్ను మెచ్చుకుని వదిలేసేవాళ్లు. నాకు ఎందుకు పని దొరకడం లేదు? ఎక్కడ తప్పు చేస్తున్నాను? అని ఆలోచించేదాన్ని. సౌత్‌లో ఒక సినిమా చేసిన తర్వాత కూడా మరో ఆఫర్ కోసం ఎంతగానో ప్రయత్నించాను, కష్టపడ్డాను. కానీ నా ప్రయత్నం వృధా అయింది. 2019లో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నేను ఒక ఫెయిల్యూర్‌గా ఫీలయ్యాను. జీవితంలో ఏమీ చేయలేకపోతున్నానని నలిగిపోయాను. సౌత్, బాలీవుడ్ ఎక్కడా ఛాన్సులు రావట్లేదంటే నటిగా నేను పనికిరానేమోనని తిట్టుకున్నాను. కొన్ని నెలలపాటు ఒకే గదిలో.. రోజూ ఏడ్చేదాన్ని కొన్ని నెలలపాటు రూమ్‌లో బందీ అయిపోయాను. ఆ గదిలో నుంచి బయటకు రాకపోయేదాన్ని. ఎవరితో మాట్లాడేదాన్ని కూడా కాదు. ప్రతిరోజు ఏడ్చేదాన్ని. అప్పుడు మా పేరెంట్స్ నాకు అండగా ఉన్నారు. ఎవరూ ఒక్క రాత్రిలో స్టార్ అయిపోరని, దాని కోసం వెయ్యిసార్లైనా పోరాడాలని చెప్పారు. యాక్టింగ్ వద్దనుకుంటే నాకు నచ్చింది ఇంకేదైనా చేయమన్నారు. వాళ్లు చెప్పినట్లుగానే ఎన్నో ప్రయత్నాల తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి' అని చెప్పుకొచ్చింది. సిమ్రత్ ప్రస్తుతం గదర్ 2 సినిమా చేస్తోంది. ఈ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) చదవండి: ఖుషి ట్రైలర్.. 'పెళ్లంటేనే సావురా.. నువ్వెప్పుడో సచ్చిపోయినవ్' -
ఆ ఫోటోలు వైరల్ చేయకండి.. ప్లీజ్ సాటి ఆడదానిగా కోరుతున్నా: హీరోయిన్
అమీషా పటేల్- సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' ఆగస్ట్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ నటించిన 'OMG 2' తో ఢీకొంటుంది. 'గదర్ 2'ను తాజాగా ఓ వివాదం వెంటాడుతుంది. ఈ సినిమాలో కనిపించనున్న నటి సిమ్రత్ కౌర్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గదర్-2 సినిమాలో బెడ్రూమ్లోని హాట్ ఫోటోలు అంటూ కొన్ని ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. దీంతో గదర్ లాంటి క్లీన్ సినిమాలో ఇలాంటి సీన్లు ఎలా పెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు సిమ్రత్ కౌర్‌ను ఈ సినిమాలోకి ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) దీనిని అమీషా పటేల్ ఖండించింది. ఆ లీక్ అయిన చిత్రాలు తమ రాబోయే చిత్రానికి సంబంధించినవి కావని స్పష్టం చేసింది. సిమ్రత్ కౌర్‌పై కావాలనే ఎవరో నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారని అమిషా తెలిపింది. ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి అంటూ ఒక ఆడదానిగా రిక్వెస్ట్ చేస్తున్నానని అమీషా పేర్కొంది. సినిమాల్లో కేవలం ఆమె టాలెంట్‌ను మాత్రమే గుర్తించండి. కానీ ఇలా ఆ అమ్మాయిని అవమానించవద్దని, కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిద్దామని అమిషా తెలిపింది. సినిమాల్లో రొమాన్స్ ఉండటం తప్పులేదు కానీ అది లిమిట్స్‌లో మాత్రమే ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని సినిమాలు నిర్మించాలని ఆమె కోరింది. ఇంతటితో ఈ ఊహాగానాలు దయచేసి ఆపేయండి. ఆగస్ట్ 11న గదర్ 2ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండని ఆమె తెలిపింది. These are not images from GADAR 2!! 🙏🏻🙏🏻🙏🏻 https://t.co/sHdSNpbrlh — ameesha patel (@ameesha_patel) July 12, 2023 (ఇదీ చదవండి: తొలి పారితోషికంపై సితార కామెంట్స్.. నెట్టింట ప్రశంసల జల్లు) -
మాయా సెల్‌ఫోన్
‘‘మాయా పేటిక’ సినిమాలో నా మనసుకు దగ్గరైన పాత్ర నాది.. అందుకే ఎంతో ఇష్టపడి చేశాను. సెల్‌ఫోన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అని హీరో విరాజ్ అశ్విన్ అన్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో రమేష్ రాపర్తి మాట్లాడుతూ– ‘‘మాయా పేటిక’ ద్వారా సెల్‌ఫోన్ కథ చెబుతున్నాం. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు. ‘‘రెగ్యులర్ కథలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు మాగుంట శరత్ చంద్రా రెడ్డి. ‘‘నా కెరీర్లో ‘మాయా పేటిక’ ముఖ్యమైనది’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘అద్భుతమైన డ్రామా, వినోదం, సంగీతం ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు సిమ్రత్ కౌర్. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్యామల, రజత్ రాఘవ్ మాట్లాడారు. -
మాయా పేటిక రిలీజ్ డేట్ ప్రకటించిన కీర్తి సురేశ్
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. విడుదల తేదీని హీరోయిన్ కీర్తీ సురేష్ ప్రకటించారు. రమేష్ రాపర్తి మాట్లాడుతూ – ‘‘ఓ సెల్ ఫోన్ కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘కొత్త కథతో ‘థ్యాంక్ యూ బ్రదర్’ చిత్రాన్ని నిర్మించాం. ఆ సినిమాకి లభించిన ఆదరణతో ఎంతో నమ్మకంతో మరో కొత్త కథాంశంతో ‘మాయాపేటిక’ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్. -
ఈ టైంలో లవ్ అంటోన్న నటి, నెక్స్ట్ ఏంటన్న బ్రహ్మాజీ
► క్యూట్ ఫొటో షేర్ చేసిన చార్మీ కౌర్ ► రిజెక్ట్ చేసేముందు ఆలోచించుకోండి అంటూ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను షేర్ చేసిన నటి సిమ్రత్ కౌర్ ► సండేను సూపర్‌గా ఎంజాయ్ చేసిన యాంకర్ విష్ణుప్రియ ► కరోనా టైంలో లవ్ అంటోన్న శిల్పా శెట్టి ► ఊయలూగుతున్న నందినీ రాయ్ ► ఆహార పొట్లాలు పంచుతోన్న మంచు లక్ష్మీ టీమ్ ► తన కన్నా తన పిల్లి క్లారా బాగా రీల్స చేస్తుందంటోన్న శృతీ హాసన్ ► నెక్స్ట్ ఏంటి అని అడుగుతోన్న బ్రహ్మాజీ ► త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
కళ్లతోనే మాట్లాడేస్తున్న ముద్దుగుమ్మలు
♦ మేం దాచుకోవాలనుకున్న ఫీలింగ్స్‌ను కళ్లు చెప్పేస్తాయంటోన్న సిమ్రత్ కౌర్ ♦ సెహరి డబ్బింగ్ పూర్తైందంటున్న సిమ్రాన్ చౌదరి ♦ సోహైల్‌తో టీవీ నటి శిల్ప ♦ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానంటూ స్నేహితురాలు నందితకు బర్త్‌డే విషెస్ తెలిపిన జెనీలియా View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sameera Bharadwaj (@sameerabharadwaj) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) -
క్యూట్‌గా ఉన్నానంటున్న సిమ్రత్, థ్యాంక్స్ చెప్పిన సామ్
♦ ఇదెంతో బాగుంది కదూ అంటోన్న అవికా గోర్ ♦ ముద్దు ముద్దు చూపులతో గుండెల్లో బాణాలు దింపుతున్న నందిత శ్వేత ♦ చీరలో మెరిసిపోతున్న వితికా షెరు ♦ విరాళాలిచ్చినవారికి థ్యాంక్స్ చెప్పిన సమంత ♦ వర్కవుట్లతో అదరగొడుతున్న నటి ప్రగతి ♦ నేను చాలా క్యూట్‌గా ఉన్నా కదూ అంటోన్న సిమ్రత్ కౌర్ View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Sony Charishta (@sonycharishta) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Mangli Singer (@iammangli) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) -
మాళవిక.. తళుకులు..
-
థియేటర్లో హరి
శ్రవణ్‌రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డర్టీహరి’. ఈ సినిమా మొదట ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్రైడే మూవీస్ ఏటీటీలో డిసెంబర్ 18న, ఆ తర్వాత ఆహాలో విడుదలైంది. ఈ నెల 8న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా యం.ఎస్. రాజు మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లో మా సినిమా ప్రేక్షకులకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ‘డర్టీ హరి’ నిరూపించింది’’ అన్నారు. ‘‘యం.యస్. రాజుగారు సినిమా తీసిన విధానం అద్భుతంగా ఉందని సినిమా చూసినవాళ్లందరూ అంటున్నారు’’ అన్నారు శ్రవణ్‌రెడ్డి. -
మరీ అంత డర్టీ కాదు!
చిత్రం: ‘డర్టీ హరి’; తారాగణం: శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ, సురేఖావాణి; సంగీతం: మార్క్ కె. రాబిన్; కెమెరా: బాలరెడ్డి; నిర్మాతలు: గూడూరు సతీశ్ బాబు, గూడూరు సాయిపునీత్; రచన, దర్శకత్వం: ఎం.ఎస్. రాజు; ఏ.టి.టి: ఫ్రైడే మూవీస్. ఒకటే పాట. అంతకు మించి పాటలు లేవు. కామెడీ లేదు. అడల్ట్ సీన్లు మినహాయిస్తే... రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కనపడేవేవీ లేవు. ఒకరకంగా మొదలైన సినిమా మరో రకంగా ముగుస్తుంది. అయినా సరే, ఓ సినిమా మరీ అసంతృప్తికి గురి కానివ్వకపోవడం, జనాన్ని ఆద్యంతం కూర్చోబెట్టగలగడం విశేషమే. దర్శకుడిగా ఎం.ఎస్. రాజు చేసిన మ్యాజిక్... అదే ‘డర్టీ హరి’. బహుశా, అందుకే వివాదాస్పద వాల్ పోస్టర్లు, ట్రైలర్లతో వార్తల్లోకి వచ్చిన ‘డర్టీ హరి’ చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి సర్ప్రైజ్ చేస్తుంది. అంతదాకా పెట్టుకున్న అంచనాలను మార్చేస్తుంది. అదే ఈ సినిమాకు ఉన్న బలం. కథేమిటంటే..: చేయి తిరిగిన చెస్ ప్లేయర్ హరి (శ్రవణ్ రెడ్డి). ఎలాగైనా జీవితంలో పైకి రావాలనే యాంబిషన్ ఉన్న ఆ కుర్రాడు అవకాశాల వేటలో హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ బడా కంపెనీ దంపతుల (అంబరీష అప్పాజీ, సురేఖావాణి) కుమార్తె – పెయింటరైన వసుధ (రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. మరోపక్క వసుధ కజిన్, హరికి స్నేహితుడూ అయిన ఆకాశ్ ఏమో సినిమాల్లోకి పైకి రావాలని ప్రయత్నిస్తున్న మోడల్ గర్ల్ జాస్మిన్ (సిమ్రత్ కౌర్)తో ప్రేమలో ఉంటాడు. వసుధతో ప్రేమ పెళ్ళి పీటలకెక్కే దశలో ఉన్నప్పటికీ, హరి మాత్రం తన స్నేహితుడి లవర్ మీద కన్నేస్తాడు. జాస్మిన్ కూడా హరికి లొంగిపోతుంది. తీరా ఆకాశ్‌తో ఆమె ప్రేమ బ్రేకప్ అవుతుంది. వసుధతో పెళ్ళయిపోయినా సరే జాస్మిన్‌తో ఎఫైర్‌ను మన యాంబిషియస్ హరి కొనసాగిస్తాడు. ఆ క్రమంలో జాస్మిన్ గర్భవతి అవుతుంది. ఆ వ్యవహారం చివరకు ఎక్కడ దాకా వెళ్ళింది, హరి వైవాహిక జీవితం ఏ మలుపు తిరిగింది, ఏమైంది అన్నది ఆసక్తికరంగా సాగే చివరి ముప్పావుగంట మిగతా కథ. ఎలా చేశారంటే..: దాదాపు రెండు గంటల సినిమాకు ప్రధాన బలం ప్రధాన పాత్రల్లో హరిగా నటించిన శ్రవణ్ రెడ్డి, జాస్మిన్‌గా కనిపించిన పంజాబీ పిల్ల సిమ్రత్ కౌర్. ఈ హీరోయిన్ గతంలో ‘పరిచయం’ లాంటి ఒకటీ అరా సినిమాల్లో చేసింది. కొంతకాలంగా ముంబయ్‌లో హిందీ సినిమాలు, సిరీస్‌లలో స్థిరపడ్డ తెలంగాణలోని కరీంనగర్ కుర్రాడైన శ్రవణ్ రెడ్డికి తెలుగులో ఇదే తొలి పెద్ద ఛాన్స్. అలా ఈ ప్రధాన పాత్రధారులిద్దరూ మన ప్రేక్షకులకు కొత్త ముఖాల కిందే లెక్క. అయినప్పటికీ, క్యారెక్టరైజేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇద్దరూ తెరపై ఆకట్టుకుంటారు. ఫస్టాఫ్‌లో కథానుగుణంగా హీరో స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్లిష్టమైన అడల్ట్ సీన్లలో అచ్చంగా పాత్రలలానే ప్రవర్తించారు. ఇక, జీవితంలో పైకి ఎదగడానికి ఎత్తులు పైయెత్తుల ఆట, కళ్ళలోనే కనిపించేసే కామం, మనసులోని చెడును కనపడనివ్వకుండా పైకి మంచిగా ప్రవర్తించే తీరు, కోపం – ఇలా బోలెడన్ని వేరియేషన్లను హరి పాత్రలో శ్రవణ్ రెడ్డి బాగా చూపించారు. కడుపు పండాలని ఆరాటపడే అమ్మాయిగా రుహానీ శర్మ ఉన్నంతలో బాగానే చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథానుగుణంగా వచ్చిపోతుంటాయి. చివరలో వచ్చే పోలీసు ఇంటరాగేషన్ సీన్ల లాంటివి మరికొంత బలంగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఎలా తీశారంటే..: ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మించి, భారీ విజయాలు అందుకున్న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజుకు దర్శకుడయ్యాక లభించిన సక్సెస్ శూన్యం. ఈ నేపథ్యంలో ఆయన తన ట్రెండ్ మార్చి, ‘డర్టీ హరి’ లాంటి పేరుతో, పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో న్యూ ఏజ్ సినిమా తీస్తుంటే సహజంగానే ఆశ్చర్యమేస్తుంది. తీరా సినిమా చూశాక కథాగమనం, కథలోని ట్విస్టులతో ఆశ్చర్యం పెరుగుతుంది. అందుకే, ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ – దర్శకుడు ఎం.ఎస్. రాజే! దర్శక – రచయిత, నిర్మాతలు ఎవరూ పైకి చెప్పకపోయినా, సినీ ప్రియులు ఈ కథకు మూలం ఇట్టే చెప్పేస్తారు. ఉడీ అలెన్ రచన, దర్శకత్వంలో పదిహేనేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా ‘మ్యాచ్ పాయింట్’ (2005) కథను మనవాళ్ళు యథాతథంగా తీసుకొని, చివరి ఘట్టాలను మనదైన పద్ధతిలో మార్చేసుకున్నారు. ఆకట్టుకొనేలా, తెలివిగా ఆ కాపీ కొట్టడమే అసలైన సినీ ట్రేడ్ సీక్రెట్. హైక్లాస్ జీవితాన్ని చూపించే నేపథ్య నిర్మాణ విలువలు మొదలు కీలకమైన ఘట్టాల్లో రీరికార్డింగ్, కెమెరా వర్క్ దాకా అనేకం బాగా తీర్చిదిద్దారు. పనిలో పనిగా నవతరంలోని హైక్లాసు వర్గం వాడే అశ్లీల పదాలు ఈ సినిమాలో యథేచ్ఛగా వినిపిస్తాయి. ఫస్టాఫ్‌లో, అలాగే సెకండాఫ్ మొదట్లో కాసేపు శృంగారం మోతాదు మించి చూపించినా, చివరి ముప్పావుగంట థ్రిల్లింగ్ అంశాలు వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ఒక్కమాటలో... ఫస్టాఫ్ డర్టీనెస్, క్లైమాక్స్ హెవీ హార్టెడ్నెస్ ఫీలింగ్! చూడడం పూర్తయ్యాక, సినిమా సంతృప్తిగా ఉందనే భావన కలిగిస్తాయి. చాలా గ్యాప్ వచ్చిన ఎం.ఎస్. రాజు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారనిపించేలా చేస్తాయి. అయితే, వచ్చిన చిక్కల్లా... థియేటర్లు పూర్తిగా ఓపెన్ కాని పరిస్థితుల్లో... ఎన్నిసార్లు చూస్తే, అన్నిసార్లు డబ్బులు కట్టి చూసే ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో, టెక్నికల్ ఇబ్బందులుండే కొత్త ‘ఎనీ టైమ్ థియేటర్’ (ఏ.టి.టి.) యాప్‌లో సినిమా రిలీజు చేయడం! అది ఈ సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి. కొసమెరుపు: ఎంగేజింగ్ ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ ఆలోచింపనివ్వని కథనం ప్రధాన పాత్రధారుల నటన, రీరికార్డింగ్ ప్రొడక్షన్ విలువలు, చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు: పిల్లాపాపలతో చూడలేని అడల్ట్ సీన్లు క్యారెక్టరైజేషన్లో ఎగుడుదిగుళ్ళు పెద్దగా పరిచయం లేని నటీనటులు. – రెంటాల జయదేవ -
రాజుగారు అలా వచ్చారు: ‘డర్టీ హరి’ హీరోయిన్
‘పరిచయం’ సినిమా తర్వాత సినిమాలు చెయ్యకూడదనుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పైగా చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చాను. చదువా? సినిమాలా? అనే డైలమాలో ఉన్నప్పుడు ‘డర్టీ హరి’ స్క్రిప్ట్‌తో ఎంఎస్ రాజుగారు దేవదూతలా వచ్చారు. స్క్రిప్ట్ కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో చేసిన జాస్మిన్ పాత్ర నాకు బాగా నచ్చింది’ అన్నారు సిమ్రత్ కౌర్. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ ముఖ్య పాత్రల్లో ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. ఈ సినిమా ఫ్రైడే మూవీస్ ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ– ‘నా మొదటి సినిమా ‘ప్రేమతో మీ కార్తీక్’లో ఫ్యామిలీ అమ్మాయిగా కనిపించా. కానీ, ‘డర్టీ హరి’లో నాది కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ పాత్ర. క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చెయ్యాలన్నది నా కల. ఎందుకంటే మా అమ్మానాన్న ఒలింపిక్ ప్లేయర్స్. కరాటేలో నాకు గోల్డ్ మెడల్ ఉంది’ అన్నారు. చదవండి: రాముడు... రావణుడు కాదు! -
రాముడు... రావణుడు కాదు!
‘‘నాది హైదరాబాద్. హిందీలో పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేశాను. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాను. నేను నటించిన ‘థింకిస్థాన్’ వెబ్ సిరీస్ చూసి ‘డర్టీ హరి’ చిత్రం కోసం ఎం.ఎస్. రాజుగారు నన్ను తీసుకున్నారు’’ అని శ్రవణ్ రెడ్డి అన్నారు. శ్రవణ్ రెడ్డి హీరోగా, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నేటి తరానికి కనెక్ట్ అయ్యే చిత్రం ‘డర్టీ హరి’. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాటివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నదే కథ. మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉండే చెడు, పశుప్రవృత్తిని ఎలాంటి నాటకీయత లేకుండా వాస్తవిక కోణంలో చూపించారు రాజుగారు. ఇందులో నా పాత్ర రాముడిలా, రావణుడిలా కాకుండా మధ్యస్తంగా ఉంటుంది. కథలో భాగంగా రొమాన్స్ ఉంటుందే కానీ, సినిమా మొత్తం బోల్డ్‌గా ఉండదు. మా సినిమా ట్రైలర్, నా పాత్ర తీరును చూసి చాలా మంది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, మా సినిమాకి ఎటువంటి పోలిక ఉండదు. నేను హీరోగానే చేయాలనుకోవడం లేదు. క£ý , పాత్ర నచ్చితే సహాయ నటుడిగా కనిపించడానికి కూడా అభ్యంతరం లేదు. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా’’ అన్నారు. -
ఒక్కోసారి గ్యాప్ సహజం
‘‘సినిమా ఇండస్ట్రీలో నా కెరీర్ స్టార్ట్ అయి 30ఏళ్లు నిండాయి. 1990 జనవరి 2న నా తొలి సినిమా ‘శత్రువు’ విడుదలైంది. వ్యాపారాల్లో, రాజకీయాల్లో, సినిమాల్లో.. ఇలా ఆయా రంగంలోనివారి జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే నా జీవితంలోనూ ఉన్నాయి. అందుకు భయపడి ప్రయత్నం ఆపకూడదు’’ అని దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజు అన్నారు. శ్రవణ్ రెడ్డి హీరోగా, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఏటీటీ ప్లాట్‌ఫామ్ ఫ్రైడే మూవీస్ ద్వారా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భం గా ఎం.ఎస్. రాజు చెప్పిన విశేషాలు. ►‘మస్కా’ తర్వాత నిర్మాతగా, ‘ తూనీగ తూనీగ’ తర్వాత దర్శకునిగా గ్యాప్ వచ్చింది. ఒక్కోసారి గ్యాప్ రావడం సహజం. ‘హిట్లర్’ సినిమాకి ముందు చిరంజీవిగారికి కూడా ఏడాది గ్యాప్ వచ్చింది. ‘తూనీగ తూనీగ’ ఫ్లాప్ కావడంతో నిర్మాణమా? దర్శకత్వమా? అనే డైలమాలో ఉండిపోయాను. ఆ తర్వాత అడల్ట్ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ కథ రాసుకున్నాను. మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్లో అన్ని జానర్ సినిమాలు తీశాను. ట్రెండ్‌కి తగ్గట్టు మారాలని అడల్ట్ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ తీశా. ఈ సినిమాని నా కుటుంబ సభ్యులు చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులు కూడా బాగుందంటారు. కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమిది. ►‘డర్టీ హరి’ని థియేటర్స్‌లో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ, సినిమా చూసిన నిర్మాత ‘బన్నీ’ వాస్ చాలా బాగుంది, మా ‘ఫ్రైడే మూవీస్’ ఏటీటీలో రిలీజ్ చేద్దామన్నారు. ప్యాన్ ఇండియా కథతో రూపొందిన చిత్రం కాబట్టి ఇతర భాషల్లోనూ అనువదించి, రిలీజ్ చేస్తాం. -
ఇది అలాంటి సినిమా కాదు!
‘‘శృంగారానికి, బూతుకు చాలా తేడా ఉంది. ‘డర్టీ హరి’ అనేది ఎం. ఎస్. రాజు ఫిల్మ్. బూతు ఫిల్మ్ కాదు. ఈ సినిమాలో మంచి హ్యూమన్ డ్రామా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ– ‘‘నాకు క్లీన్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉంది. కానీ ఒక బోర్డర్ దాటి నేను ‘డర్టీ హరి’ లాంటి సినిమాను ఎందుకు తీయాల్సి వచ్చిందనే విషయం ఈ నెల 18న తెలుస్తుంది. ఎం.ఎస్. రాజు వివాదాస్పద సినిమా తీశారేంటి? అనుకునేవారికి సమాధానం దొరుకుతుంది’’ అన్నారు. ‘‘ఇది మంచి ఎంటర్టైనింగ్ మూవీ’’ అన్నారు శ్రవణ్. ‘‘నా ముందు సినిమాలో నేను సంప్రదాయంగా ఉండే పాత్ర చేశాను. కానీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలి. వందశాతం కష్టపడాలని మా అమ్మగారు అనడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు సిమ్రత్ కౌర్. ‘‘ఇదొక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్’’ అన్నారు నిర్మాత వంశీ. ‘‘మా ఫ్రైడే మూవీస్ యాప్‌లో ప్రతి శుక్రవారం ఓ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ‘డర్టీ హరి’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు విజయ్. ఈ కార్యక్రమంలో కేదార్, మదన్, భాస్కర్, అనురాగ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
భావోద్వేగాల హరి
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘డర్టీ హరి’. శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న ఈ సినిమా రీ–రికార్డింగ్ మొదలయింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బోల్డ్ అంశాలతో పాటు సున్నితమైన, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయి. రొమా¯Œ్సని దర్శకుడు చాలా పొయెటిక్‌గా చూపిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజుగారికి ఇది కమ్‌బ్యాక్ చిత్రం అవ్వడంతో భారీ అంచనాలున్నాయి. త్వరలోనే టీజర్‌ని విడుదల చేసి, సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు. -
బోల్డ్ హరి
శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ నాయకా నాయికలుగా నటించిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయిపునీత్ నిర్మిస్తున్నారు. ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్. రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ– ‘‘బాలచందర్, పుట్టన్న కనగల్, భరతన్ వంటి దర్శకులు బోల్డ్ మూవీస్ తీశారు. అవి బోల్డ్‌గా ఉన్నా బ్యూటిఫుల్‌గా, క్లాసికల్‌గా ఉండేవి. అలాంటి దర్శకుల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నేను బోల్డ్గాను, పొయెటిక్గానూ తీశాను. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. గూడూరు శివరామకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథాంశాన్ని గోప్యంగా ఉంచుతున్నాం. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్నాం. త్వరలోనే టీజర్ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘డర్టీ హరి’ బోల్డ్‌గా ఉంటుంది. అలాగని ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ని మిస్ కాలేదు’’ అన్నారు నిర్మాతలు. -
‘పరిచయం’ మూవీ రివ్యూ
టైటిల్ : పరిచయం జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్, రాజీవ్ కనకాల, పృథ్వీ, సిజ్జు సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : లక్ష్మీకాంత్ చెన్నా నిర్మాత : రియాజ్ వెండితెర మీద ప్రేమకథలు ఎవర్గ్రీన్. ఏ జానర్ సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా.. సరైన కథా కథనాలతో తెరకెక్కిన ప్రేమకథలు మాత్రం ఎప్పటికీ హిట్ ఫార్ములానే. అందుకే యువ కథనాయకుల అరంగేట్రానికి ప్రేమకథలే ఫస్ట్ ఛాయిస్. అదే బాటలో విరాట్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ స్టోరి ‘పరిచయం’. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ సాధించిందా..? హీరోగా విరాట్ ఆకట్టుకున్నాడా..? కథ ; ఆనంద్ (విరాట్), లక్ష్మీ (సిమ్రత్ కౌర్) రైల్వేలో ఉద్యోగాలు చేసే సుబ్రమణ్యం (రాజీవ్ కనకాల), సాంబ శివరావు (పృథ్వీ)ల పిల్లలు. ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుట్టిన వీరిద్దరు చిన్నతనం నుంచి కలిసే పెరుగుతారు. ఒకరంటే ఒకరికి ప్రేమున్న అది చెప్పుకోకుండానే ఏళ్లు గడిచిపోతాయి. చిరవకు ఆనంద్ ధైర్యం చేసి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ వెంటనే విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవ అవుతుంది. అబ్బాయి అమ్మాయి కలిసి రోడ్డు మీద కనిపించటమే తప్పు అని భావించే సాంబశివరావు తన కూతురే మరో అబ్బాయితో కనిపించే సరికి రగిలిపోతాడు. (సాక్షి రివ్యూస్) కూతుర్ని కొట్టి మరొకరితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. దీంతో లక్ష్మీ చనిపోవాలని పురుగుల మందు తాగేస్తుంది. లక్ష్మీ చేసిన పనివల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి..? చిరవకు ఆనంద్, లక్ష్మీలు ఒక్కటయ్యారా..? తల్లిదండ్రులు వారి ప్రేమను అర్థం చేసుకున్నారా..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; హైదరాబాద్ నవాబ్స్ లాంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మీకాంత్ చెన్నా, విరాట్‌ను హీరోగా పరిచయం చేసేందుకు మాత్రం ఓ ఎమోషనల్ లవ్ స్టోరిని ఎంచుకున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన కథ అని చెప్పినా.. చాలా సన్నివేశాల్లో ఇతర చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో సింహాద్రి, వసంత కోకిల సినిమాల ప్రభావం కనిపిస్తుంది. అయితే బలమైన కథను రాసుకున్న దర్శకుడు అంత ఆసక్తికరంగా తెరమీద చూపించడంలో తడబడ్డాడు. (సాక్షి రివ్యూస్)చాలా సన్నివేశాలను చుట్టేసిన భావన కలుగుతుంది. పురుగుల మందు తాగితే గతం మర్చిపోవటం, కరెంట్ షాక్ కొట్టి తిరిగి గతం గుర్తుకు రావటం లాంటి అంశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఎమోషనల్ డ్రామాకు మాటలు ఎంతో కీలకం కానీ పరిచయం సినిమాకు డైలాగ్సే మేజర్ డ్రాబ్యాక్ అయ్యాయి. తొలి సినిమానే ఇంతటి ఎమోషనల్ సినిమాను ఎంచుకోవటం విరాట్ చేసిన సాహసమనే చెప్పాలి. తన పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేసినా.. అక్కడక్కడ అనుభవలేమి బయటపడుతుంది. హీరోయిన్గా నటించిన సిమ్రత్ అందంగా కనిపించింది. నటనపరంగా కూడా ఆకట్టుకుంది. రాజీవ్ కనకాలకు చాలా రోజుల తరువాత మంచి పాత్ర దక్కింది. తనదైన పర్పామెన్స్ తో సుబ్రమణ్యం పాత్రలో జీవించాడు రాజీవ్. పృథ్వీ పాత్ర ఆకట్టుకున్నా.. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్)సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నరేష్ రానా సినిమాటోగ్రఫి. అరుకు అందాలను మరింత అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. పాటలు, లోకేషన్లు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తాయి. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ప్లస్ పాయింట్స్ ; సినిమాటోగ్రఫి లొకేషన్స్ మైనస్ పాయింట్స్ ; డైలాగ్స్ లాజిక్ లేని సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఏడేళ్ల తర్వాత...
‘‘మాది చిత్తూరు. కానీ పెరిగిందంతా బెంగళూరులో. మాది సినిమా ఫ్యామిలీ కాదు. నా డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి సినిమా చాన్సుల కోసం తిరిగాను. దాదాపు ఏడేళ్ల తర్వాత ‘పరిచయం’ చిత్రానికి చాన్స్ వచ్చింది’’ అని హీరో విరాట్ కొండూరు అన్నారు. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ‘పరిచయం’ ఈ నెల 21న విడుదలవుతోంది. విరాట్ మాట్లాడుతూ– ‘‘ఓ యువ జంట మధ్య నడిచే ప్రేమకథ ఇది. కుటుంబ సన్నివేశాలు బాగుంటాయి. మంచి హాస్యభరితమైన సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. రియాజ్‌గారు రాజీపడకుండా నిర్మించారు. మొదటి రోజే రాజీవ్ కనకాలగారితో నటించాను. ఆయన సరదాగా ఉంటారు. పృథ్వీగారు నటన పరంగా ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయి’’ అన్నారు. -
‘పరిచయం’ మూవీ స్టిల్స్