
► సముద్రతీరంలో సరదాగా గడుపుతోంది అను ఇమ్మాన్యుయెల్
► కాలానికి.. ప్రపంచానికి దూరంగా.. అంటూ మాళవిక మోహనన్ ఒక ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది
► పింక్ కలర్ డ్రెస్‌లో ఫోటోకి ఫోజులిచ్చి కుర్రకారుల మతులు పొగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా
► సండే రెస్ట్‌డే అంటూ తన పెట్ డాగ్‌పై తలపెట్టి నిద్రపోతున్న సమంత