Malavika Mohanan
-
పట్టుచీరలో బుట్టబొమ్మలా మాళవిక మోహనన్ (ఫొటోలు)
-
వేకేషన్లో నమ్రతా, సితార చిల్.. తామరపువ్వులా తంగలాన్ బ్యూటీ!
కలర్‌ఫుల్ డ్రెస్సులతో లైగర్ భామ పోజులు..క మూవీ హీరోయిన్ తన్వీ రామ్ అలాంటి లుక్..వేకేషన్లో నమ్రతా, సితార చిల్..పెళ్లి వేడుకలో సందడి చేసిన శోభన, సుహాసిని..తామర పువ్వులాంటి అందంతో తంగలాన్ బ్యూటీ.. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) -
ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన ‘రాజా సాబ్’ బ్యూటీ (ఫోటోలు)
-
వింటేజ్ అవుట్‌ఫిట్‌లో తంగలాన్ బ్యూటీ.. గ్రీన్ శారీలో సంయుక్త మీనన్!
వింటేజ్ అవుట్‌ఫిట్‌లో తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్..బుల్లితెర బ్యూటీ జ్యోతి కిల్లింగ్ లుక్స్...బ్లాక్ బ్యూటీలా మారిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నా..గ్రీన్ శారీలో సంయుక్త మీనన్ హోయలు..బుట్టబొమ్మ పూజా హేగ్డే క్రేజీ లుక్స్... View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
ట్రెడిషనల్ అండ్ గ్లామర్ లుక్‌లో తంగలాన్ బ్యూటీ
-
యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?
ప్రభాస్ యూరప్ వెళ్లనున్నాడు. రాజాసాబ్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఆయన అక్కడకు వెల్లేందుకు సిద్ధం అవుతున్నాడు.మారుతి దర్శకత్వలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సలార్, కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే, సాంగ్స్ చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరప్‌లో ఒక సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్, మాళవిక మోహనన్‌ల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్‌లో చాలా గ్లామరస్‌గా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచే రాజాసాబ్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా తొలి సాంగ్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
డోస్ పెంచిన 'రాజాసాబ్' బ్యూటీ మాళవిక మోహనన్! (ఫొటోలు)
-
ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూశా: ది రాజాసాబ్ హీరోయిన్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇవాళ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ మోషన్ పోస్టర్ లుక్‌ను రివీల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. పుట్టినరోజున ది రాజాసాబ్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న్యూ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన అవకాశం రావడంపై స్పందించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. తెలుగులో నా మొదటి సినిమానే ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మాళవిక ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. ఇటీవల తంగలాన్ మూవీతో అలరించిన మాళవిక మోహనన్.. ది రాజాసాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో మొదటి సినిమానే రెబల్ స్టార్‌తో కలిసి నటించడం ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందేమో వేచి చూడాల్సిందే. ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈ ఏడాదిలో యుద్రా సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది తంగలాన్ బ్యూటీ. -
మతి పోగొట్టే అందాలతో మాలవిక మోహనన్ (ఫొటోలు)
-
భక్తి మోడ్‌లో యాంకర్ అనసూయ.. రాకీభాయ్ తల్లి క్లాస్ లుక్
థాయ్ లాండ్లో ఏనుగులతో డింపుల్ హయాతిభద్రాచలం రాముడిని దర్శించుకున్న అనసూయఇటలీలో హనీమూన్‌లో ఉన్న హీరోయిన్ మేఘా ఆకాశ్చీరలో సంప్రదాయ బద్ధంగా 'కేజీఎఫ్' రాకీభాయ్ తల్లిఅందంతో మెరిసిపోతున్న దిశా పటానీ అక్క ఖుష్బూడివోషనల్ లుక్‌లో 'కమిటీ కుర్రోళ్లు' బ్యూటీ విషికసెల్ఫీ వీడియోతో కాక రేపుతున్న 'అర్జున్ రెడ్డి' షాలినీ View this post on Instagram A post shared by Dimplee Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Chitra Shukla Upadhyay (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) View this post on Instagram A post shared by Archana (@archanashastryofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Kirthi♊️ (@vishika_14) View this post on Instagram A post shared by Aditi Balan (@officialaditibalan) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) -
ఆ క్రెడిట్ అంతా హీరోలకేనా.. హీరోయిన్లకు ఇవ్వరా: మాళవిక మోహన్
కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పరిశ్రమలో హీరోల ఆదిపత్యమే ఎక్కువగా ఉంటుందని చాలామంది హీరోయిన్లు లేవనెత్తారు. తాజాగా నటి మాళవిక మోహన్ ఇదే గోడును వ్యక్తం చేశారు. ఈ కేరళ బ్యూటీ కోలీవుడ్‌లో పేట చిత్రం ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ఆ చిత్రంలో శశికుమార్‌కు భార్యగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఈమెకు నటుడు విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశం వరించింది. అందులో ఈమె పాత్ర పరిధి తక్కువే అయినా చిత్రం హిట్ కావడంతో అందులో తానూ భాగం పంచుకున్నారు. ఆ తరువాత ధనుష్‌కు జంటగా నటించిన 'మారన్' తదితర చిత్రాల్లో నటించారు. తాజాగా విక్రమ్ కథానాయకుడిగా నటించిన 'తంగలాన్' చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటుడు కార్తీకి జంటగా 'సర్దార్–2' చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా తెలుగులో ప్రభాస్‌కు జంటగా 'ది రాజాసాబ్' చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. దీంతో మాళవిక మోహన్ పాన్ ఇండియా నటిగా ముద్ర వేసుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ఈమె ఒక భేటీలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితిని ఏకరువు పెట్టారు. ఆమె మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ప్రాముఖ్యతనివ్వడం లేదనన్నారు. ఒక చిత్రం వసూళ్ల పరంగానూ విమర్శల పరంగానూ మంచి విజయాన్ని సాధిస్తే ఆ క్రేడిట్ అవార్డులు హీరోలే పొందుతున్నారన్నారు. హీరోయిన్లు మాత్రం ఎక్కువగా గుర్తింపు రావడం లేదని వాపోయారు. అదే చిత్రం అపజయం పాలైతే అందులో నటించిన హీరోయిన్ దురదృష్టవంతురాలు అని ముద్ర వేస్తున్నారన్నారు. ఈ పరిస్థితి దక్షిణాదిలో మాత్రమే కాదని, ఇతర చిత్ర పరిశ్రమల్లోనూ తాను చూస్తున్నానని, ఇదే పెద్ద సమస్య అని నటి ఆమె పేర్కొన్నారు. -
దుబాయ్‌లో బుట్టబొమ్మ చిల్.. బంగారంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ!
డార్లింగ్ హీరోయిన్ నభా నటేశ్ స్మైలీ లుక్స్.. దుబాయ్‌లో చిల్ అవుతోన్న పూజా హెగ్డే.. దసరా టీమ్‌తో కీర్తీ సురేశ్ ఓనం సెలబ్రేషన్స్.. బంగారువర్ణంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్.. మరింత గ్లామరస్ లుక్‌లో కల్కి బ్యూటీ దిశా పటానీ.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
మత్తెక్కించేలా మాళవిక మోహనన్.. భర్తతో ప్రియాంక చోప్రా!
భర్తకి ముద్దులిచ్చేస్తున్న ప్రియాంక చోప్రాఇంకా పెళ్లి మూడ్‌లోనే హీరోయిన్ మేఘా ఆకాశ్విచిత్రమైన డ్రస్సులో జిగేలుమంటున్న జాక్వెలిన్బబ్లీ బ్యూటీ నిత్యా మేనన్ బ్లాక్ అండ్ వైడ్ పోజులుమేకప్ వీడియో పోస్ట్ చేసిన 'గుంటూరు కారం' మీనాక్షి చౌదరిమాళవిక మోహనన్ గ్లామర్ ట్రీట్.. చూపు తిప్పుకోలేం!మెరుపుల ఔట్ఫిట్లో శ్రియ.. ఇంత అందమేంటి బాబాయ్ View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sayani G (@sayanigupta) View this post on Instagram A post shared by Noorin Shereef (@noorin_shereef_) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ashrita Shetty (@ashritashetty_) View this post on Instagram A post shared by Raadhya (@raadhya33) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
ఇంటిమేట్ సీన్.. అంత ఈజీ కాదు: మాళవిక మోహనన్
ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం అంత ఈజీ కాదు అంటుంది కేరళ బ్యూటీ మాళవికా మోహనన్. ఆమె నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘యుధ్రా’. ఇందులో ఆమె హీరో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి పలు ఇంటిమేట్, కిస్ సీన్లలో నటించింది. ‘సాథియా’ అంటూ సాగే పాటలో బికినీలో మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ ఇంటిమేట్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ సీన్లలో నటించడం అంత సులభం కాదన్నారు.(చదవండి: భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్)‘ప్రతి సినిమాలోనూ ఇంటిమేట్ సీన్లను షూట్ చేసేటప్పుడు సెట్లో ఇంటిమేట్ కో-ఆర్డినేటర్ ఉంటారు. నటీనటులు ఇబ్బంది పడకుండా ఎలా యాక్ట్ చేయాలో వాళ్లు చెబుతుంటారు. అలా చేయడం మంచి పని. అయితే యుధ్రా సినిమాలో అలాంటి సీన్లు చిత్రీకరించే సయమంలో కో ఆర్డినేటర్ సెట్లో లేరు. (చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్)‘సాథియా’ సాంగ్ చిత్రీకరణ మాకు పెద్ద సవాలుగా మారింది. అందులో పలు రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. సముద్రం తీరంలో ఆ పాట చేయాలి. అక్కడ చలి ఎక్కువ. ఏం చేయాలో అర్థం కాలేదు. మొదట్లో సిద్దాంత్, నేను కంగారుపడ్డాం. కానీ చలిని తట్టుకోలేక ఏదో ఒకరకంగా ఆ సీన్లను పూర్తి చేయాలనుకున్నాం. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేశాం. ఇంటిమేట్ సీన్స్ చేయడం చాలా కష్టం. నటీనటుల మధ్య మంచి అనుబంధం ఉండాలి’ అని మాళవిక చెప్పుకొచ్చింది. మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తంగలాన్ బ్యూటీ 'మాళవిక మోహనన్' బికినీ సాంగ్ విడుదల
సిద్ధాంత్ చతుర్వేది- మాళవిక మోహనన్ జోడిగా నటించిన చిత్రం 'యుధ్రా'. ఈ సినిమాతో మాళవిక మోహనన్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. భారీ యాక్షన్ సినిమా నుంచి తాజాగా సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే, ఈపాటలో మాళవిక మోహనన్ బికినీతో రొమాన్స్ చేసింది. ఇటీవలే ‘తంగలాన్’తో ప్రేక్షకులను మెప్పించిన మాళవిక మోహనన్ బాలీవుడ్ వెండితెరపై గ్లామర్‌తో తన సత్తా ఏంటో చూపించనుంది. 'యూధ్రా' నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో సరికొత్త పాత్రలో మాళవిక, సిద్ధాంత్ ఇందులో కనిపించనున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్పై రితేశ్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సరసన 'రాజాసాబ్'లో కూడా మాళవిక నటిస్తున్న విషయం తెలిసిందే. -
బాలీవుడ్లో 'తంగలాన్' బ్యూటీ.. 'యుధ్రా' ట్రైలర్లో రొమాన్స్
సిద్ధాంత్ చతుర్వేది- మాళవిక మోహనన్ జోడిగా నటించిన చిత్రం 'యుధ్రా'. ఈ సినిమాతో మాళవిక మోహనన్ బాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఇటీవలే ‘తంగలాన్’తో ప్రేక్షకులను మెప్పించిన మాళవిక మోహనన్ బాలీవుడ్ వెండితెరపై తన సత్తా ఏంటో చూపించనుంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన 'యూధ్రా' నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో సరికొత్త పాత్రలో మాళవిక, సిద్ధాంత్ ఇందులో కనిపించనున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్పై రితేశ్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సరసన 'రాజాసాబ్'లో కూడా మాళవిక నటిస్తున్న విషయం తెలిసిందే. -
విక్రమ్'తంగలాన్' ట్విటర్ రివ్యూ
'అపరిచితుడు' తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన తమిళ హీరో విక్రమ్. కాకపోతే ఈ మధ్య సరైన సినిమాలు పడట్లేదు. ప్రయోగాలు చేస్తున్న తెలుగు ఆడియెన్స్ కి ఎక్కట్లేదు. అయినా సరే మరో ఎక్స్పరిమెంట్ పాత్రతో వచ్చేశాడు. అదే 'తంగలాన్'. కర్ణాటకలోని కేజీఎఫ్ బంగారు గనుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు.ఇందులో విక్రమ్ ఆటవిక జాతికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నాడు. మాళవిక మోహనన్, పార్వతి తిరువత్తు హీరోయిన్లుగా నటించారు.పా.రంజిత్ దర్శకత్వం వహించిన 'తంగలాన్' షోలు ఆల్రెడీ థియేటర్లలో పడ్డాయి. చూసిన ప్రతి ఒక్కరూ యాక్టింగ్, డైరెక్షన్, సంగీతం అదిరిపోయాయని మెచ్చుకుంటున్నారు. విజువల్స్ కూడా కేక పుట్టించేలా ఉన్నాయని చెబుతున్నారు. విక్రమ్ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీని ప్రేక్షకులకు అందించాడని ఆకాశానికెత్తేస్తున్నారు.First half over 💥Goosebumps Alert 😳😩@chiyaan Anna carrier best acting flim 🥵@beemji Nov cook panniruka na 🥶@MalavikaM_ Acting and character payangaram mam 😱#ChiyaanVikram#Thangalaan pic.twitter.com/iuWHpxiczI— Dΐcͥapͣrͫΐ☢ 🥃 (@Sathees29688731) August 15, 2024BRUTAL BRUTAL BRUTAL @beemji GV Prakash bgm 👌#Thangalaan pic.twitter.com/uDne87litZ— Munna Bhayya (@Nayan_Tarse) August 15, 2024#Thangalaan 🔥🔥🔥🔥 pic.twitter.com/65s5540gT0— Pravendra Sathasivam (@PravendraSatha1) August 15, 2024#Thangalaan Review 👌 pic.twitter.com/wTkZ1Bgntl— T F C (@TFC_Back) August 15, 2024#Thangalaan @chiyaan First Half : 4/5 🔥Second Half : 4.9/5 🔥🔥#Best: 1. @chiyaan Acting 5/5 2. @beemji Direction 🔥🔥🔥3. @gvprakash 🔥🔥🔥🔥Award - Worthy film100% தியேட்டர்ல தாராளமா பாக்கலாம்... கிளைமேக்ஸ் செம்ம.. 😍 pic.twitter.com/8pZe4n1ocD— Magizh Amudhan (@Amuthan1015) August 15, 2024What a Blockbuster 🔥 🔥 🔥 #Thangalaan 🌟 🌟 🌟 🌟/5Literally kolar gold Mines Scences 🥵🥵🥵 Plz Do watch in Theatres Only, Visual treat 💥🔥#ChiyaanVikram Acting 👏👏 @gvprakash Semma Mass BGM 💥💥 @beemji great work 🔥#ThangalaanReview pic.twitter.com/qjpPeFlKIs— ✒சொல் வித்துவான் (@palanikannan04) August 15, 2024BRUTAL BRUTAL BRUTAL @beemji GV Prakash bgm 👌#Thangalaan pic.twitter.com/uDne87litZ— Munna Bhayya (@Nayan_Tarse) August 15, 2024#THANGALAANSo far the Good Film in 2024 for KW 👏 @chiyaan deserves a awards for his acting ; An absolute BANGER from @gvprakash 🔥 All Kudos goes to @beemji sir , as usual your direction was top notch . Second Half worked out well ; Good Screenplay 🌟🌟🌟🌟Blockbuster pic.twitter.com/6GJIlKAzFi— Lets X OTT CINEMA (@LetsXOtt_Cinema) August 15, 2024 -
విశాఖలో ‘తంగలాన్’ టీమ్ సందడి (ఫొటోలు)
-
విజయవాడలో సందడి చేసిన హీరో విక్రమ్ (ఫొటోలు)
-
తంగలాన్ నుంచి 'పైరు కోత' సాంగ్ విడుదల
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ తంగలాన్ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేసిన టీమ్ తాజాగా మరో పాటను రిలీజ్ చేసింది. జి. వి. ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగష్టు 15న విడుదల కానున్న తంగలాన్ నుంచి 'పైరు కోత' సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. భాస్కర భట్ల రచించిన ఈ సాంగ్‌ను నారాయణన్ రవిశంకర్, రమ్య బెహరా ఆలపించారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
'తంగలాన్' మూవీ'.. బెజవాడలో సందడి చేసిన టీమ్!
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్. పా రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ మాళవిక మోహనన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఏపీలోని విజయవాడలో తంగలాన్ చిత్రబృందం సందడి చేసింది. బెజవాడ గాంధీనగర్‌లోని ఫేమస్ అయిన బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశారు. దీంతో సెలబ్రిటీలతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. హీరో విక్రమ్, మాళవికతో పాటు నిర్మాత జ్ఞానవేల్ రాజా సైతం ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్లకు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ విక్రమ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న ఇండిపెండెన్స్ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. #Thangalaan 💥Chiyaan at Vijaywada's Babai Hotel for Breakfast!pic.twitter.com/ID4sppnPSJ— Christopher Kanagaraj (@Chrissuccess) August 12, 2024 -
'అందుకే కదా తెలుగులోనూ నటిస్తున్నా'.. తంగలాన్ హీరోయిన్ కామెంట్స్!
కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆరతి పాత్రలో మెప్పించనుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. హీరో విక్రమ్‌తో కలిసి వరుసగా టూర్లు చేస్తోంది. ఈ సందర్భంగా అభిమానులతో ఆస్క్మాళవిక అనే అంటూ ట్విటర్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించింది.ఈ సందర్భంగా ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్నవేశారు. 'మీరు తెలుగు ట్వీట్స్‌కు రిప్లై ఇవ్వడం లేదు మేడమ్.. ఎనీవే తంగలాన్ హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్' అంటూ పోస్ట్ చేసింది. దీనికి మాళవిక బదులిస్తూ..' అది నిజం కాదండి. నాకు అత్యంత సన్నిహితమైన మిత్రుల్లో కొందరు తెలుగువారు కూడా ఉన్నారు. నాకు తెలుగు వాళ్లంటే చాలా ఇష్టం.. అందుకే నేను ఇప్పుడు తెలుగులో కూడా సినిమా చేస్తున్నా. మీరు నా పట్ల చాలా ప్రేమ చూపిస్తున్నారు' అంటూ రిప్లై ఇచ్చింది. అంతే కాకుండా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మాళవిక సమాధానాలిచ్చింది. విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.Deiii not true! Some of my closest friends are Telugu! I love Telugu people..that’s why only no I’m doing a film there now ☺️ you guys give me sooo much love 🥰 https://t.co/rV2dtVMyRR— Malavika Mohanan (@MalavikaM_) August 11, 2024 -
Malavika Mohanan: సోయగంతో కవ్విస్తున్న ’తంగలాన్‘ బ్యూటీ
-
ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ ‘తంగలాన్’: విక్రమ్
‘‘తంగలాన్’ అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలోని నా లుక్‌ని ఫస్ట్ టైమ్ రిలీజ్ చేసినప్పుడు ‘కేజీఎఫ్’ మూవీలా ఉంటుందా? అన్నారు. అలాగే తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేశాక రా అండ్ రస్టిక్‌గా ఉంటుందన్నారు. కానీ ‘తంగలాన్’ లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలున్నాయి’’ అని హీరో విక్రమ్ అన్నారు. పారంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా, పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘రంజిత్ నా ఫేవరెట్ డైరెక్టర్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ ‘తంగలాన్’. బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా.. ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది’’ అన్నారు. పాన్ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు చేరువకావడం సంతోషం’’ అన్నారు. -
విక్రమ్ ‘తంగలాన్ ’మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)