పండగ వచ్చిందే చాన్నాళ్లకి... | Thangalan lyrical song launch | Sakshi
Sakshi News home page

పండగ వచ్చిందే చాన్నాళ్లకి...

Published Thu, Jul 18 2024 2:11 AM | Last Updated on Thu, Jul 18 2024 2:11 AM

Thangalan lyrical song launch

గూడెంలోని ప్రజలందరూ ఆ రోజు శుభవార్త విన్నారు. ఆ ఆనందంలో ‘మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే చాన్నాళ్లకి... అలికీ అలికీ ఊరే అలికీ ముగ్గులు ఏసేద్దాం ముంగిళ్లకీ...’ అంటూ ΄ాడుకున్నారు. విక్రమ్‌ హీరోగా నటించిన ‘తంగలాన్‌’ చిత్రంలోని ΄ాట ఇది. ΄ా. రంజిత్‌ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రంలో ΄ార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్‌ హీరోయిన్లుగా నటించారు.

 కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూ΄÷ందింది. బుధవారం ఈ చిత్రంలోని ‘మనకి మనకి...’ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరపరచిన ఈ ΄ాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా సింధూరీ విశాల్‌ ΄ాడారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement