తంగలాన్‌ నుంచి 'పైరు కోత' సాంగ్‌ విడుదల | Thangalaan Pairu Kotha Song Out Now | Sakshi
Sakshi News home page

తంగలాన్‌ నుంచి 'పైరు కోత' సాంగ్‌ విడుదల

Published Mon, Aug 12 2024 7:20 PM | Last Updated on Mon, Aug 12 2024 7:20 PM

Thangalaan Pairu Kotha Song Out Now

చియాన్‌ విక్రమ్‌ ఫ్యాన్స్‌ తంగలాన్‌ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  ప్రచారంలో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేసిన టీమ్‌ తాజాగా మరో పాటను రిలీజ్‌ చేసింది. జి. వి. ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగష్టు 15న విడుదల కానున్న తంగలాన్‌ నుంచి 'పైరు కోత' సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. భాస్కర భట్ల రచించిన ఈ సాంగ్‌ను నారాయణన్ రవిశంకర్, రమ్య బెహరా ఆలపించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement