
సౌత్ గ్లామర్ డాల్ మాళవిక మోహనన్ పుట్టినరోజు నేడు (ఆగస్టు 04)

కేరళకు చెందిన ఈ చిన్నది.. 2013 నుంచి సినిమాలు చేస్తోంది.

దుల్కర్ సల్మాన్ మూవీతో అరంగేట్రం చేసింది. కానీ ఎందుకో కలిసి రాలేదు.

హిందీ, మలయాళ, కన్నడలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

తెలుగులో నటించనప్పటికీ.. తన అందచందాలతో మనోళ్లని అలరిస్తూనే ఉంది.

సూపర్ ఫిజిక్ ఉన్నప్పటికీ ఎందుకో అదృష్టం కలిసి రావట్లేదు.

త్వరలో 'తంగలాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇది హిట్ అయితే హ్యాపీ.

లేదంటే మాత్రం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాపైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది.

'రాజా సాబ్' హిట్ అయితే ప్రభాస్ వల్ల మాళవికకు పాన్ ఇండియా ఇమేజ్ రావొచ్చు.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గ్లామర్ డాల్ మాళవికని ప్రభాసే కాపాడాలేమో?





