Director Maruthi Visits Dwaraka Tirumala At West Godavari - Sakshi
Sakshi News home page

Tollywood Director Maruthi: శ్రీవారి సేవలో సినీ దర్శకుడు మారుతి 

Mar 23 2022 12:27 PM | Updated on Mar 23 2022 1:25 PM

Movie Director Maruthi Visits Dwaraka Tirumala West Godavari - Sakshi

ముఖమండపంలో మారుతి దంపతులు 

Director Maruthi Visits Tirumala With His Family: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సినీ దర్శకుడు దాసరి మారుతి మంగళవారం సందర్శించారు. 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకున్నారు. సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూ జలు చేయించారు. పండితులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలి కారు. శ్రీవారి జ్ఞాపిక, ప్రసాదాలను అందజేశారు.  

చదవండి: (రామారావు ఆన్‌ డ్యూటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, ఎప్పుడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement