బోటు డ్రైవర్‌..? | Naga Chaitanya as a fisherman | Sakshi
Sakshi News home page

బోటు డ్రైవర్‌..?

Published Sat, Jun 3 2023 4:52 AM | Last Updated on Sat, Jun 3 2023 4:52 AM

Naga Chaitanya as a fisherman - Sakshi

హీరో నాగచైతన్య బోటు డ్రైవర్‌గా మారనున్నారట. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా రూపొందనుందనే టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనుందని, కథ రీత్యా నాగచైతన్య బోటు డ్రైవర్‌ పాత్రలో కనిపిస్తారనే వార్త తెరపైకి వచ్చింది. అంతేకాదు.. ఈ చిత్రం సూరత్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement