ఈసారి ఫుల్‌ మీల్స్‌ | Nanis First Look From Tuck Jagadish Revealed | Sakshi
Sakshi News home page

ఈసారి ఫుల్‌ మీల్స్‌

Published Sat, Dec 26 2020 12:04 AM | Last Updated on Sat, Dec 26 2020 12:04 AM

Nanis First Look From Tuck Jagadish Revealed - Sakshi

ఏప్రిల్‌లో ఫుల్‌ మీల్స్‌కి రెడీగా ఉండండి అంటున్నారు నాని. ‘నిన్ను కోరి’ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని లుక్‌ను క్రిస్మస్‌ సందర్భంగా విడుదల చేశారు. ‘‘ఈసారి ఫుల్‌మీల్స్‌. జగదీశ్‌ నాయుడు అలియాస్‌ టక్‌ జగదీష్‌’’ అంటూ లుక్‌ను రిలీజ్‌ చేశారు నాని. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement