
#BoycottAntim Trending In Twitter: బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అయిన సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ నటించిన తాజా చిత్రం 'ఆంటీమ్: ది ఫైనల్ ట్రూత్'. ఈ సినిమా నవంబర్ 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మహేష్ మంజ్రేకర్ దర్వకత్వం వహించారు. విద్యుత్ జమాల్, శృతి హాసన్ నటించిన 'పవర్' తర్వాత మహేష్ మంజ్రేకర్ తీసిన రెండో చిత్రమిది. అయితే సల్మాన్ ఖాన్ పోలీస్ పాత్రలో నటిస్తుండడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి బ్యాడ్ టాక్ తెచ్చుకుంటోందీ చిత్రం.
అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమాపై #బైకాట్‌ఆంటీమ్ అని ట్రెండ్ కూడా అవుతోంది. ఈ చిత్రంపై నెటిజన్లు తీవ‍్రంగా విరుచుకుపడుతున‍్నారు. ఒక సల్మాన్ అభిమానులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తుంటే, అత్యధికంగా నెటిజన్లు బహిష్కరిస్తున్నారు. ప్రతి నిమిషానికి ట్వీట్లు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకు కారణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అని తెలుస్తోంది. ఎందుకంటే సుశాంత్ మరణం కేసులో సల్మాన్ ఖాన్ పేరు వినిపించడం ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కారణంతోనే ఆంటీమ్ సినిమాను బైకాట్ చేస్తున్నట్లు సమాచారం. సల్మాన్‌కు దేశం పట్ల శ్రద్ధ లేదని, అతనిది విరుద్ధమైన భావజాలంగా చూపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. సినిమా విడుదలకు ముందు కూడా వివాదస్పదంగా మారింది.
Eat
— Rajesh Kumar Singh (@RajeshK49676278) November 26, 2021
Sleep#BoycottAntim
Repeat 🔁
SUSHANT JUSTICE NOW https://t.co/pXVzvZhSji https://t.co/rq4rlBk9hR
#Antim releases tmrw. We need to make it fail like 'Radhe'
— Angry & Frustrated Hindu (@AF_indian) November 25, 2021
SK is the hub of ISI, Dawood, Drugs, Murders, mocking #Hindu gods, shaming #Hindus#BlackFriday #BoycottBollywood #BoycottAntim #Bollywood
ANTIM IN CINEMAS TOMORROW@narendramodi @ianuragthakur @BJP4India @RSSorg pic.twitter.com/XnfLZ01M5r
Never Believe In Words, Read The Actions#BoycottAntim
— 🦋🦋🦋ANGRY BOT 🇮🇳 🇮🇳 (@Angry_Bot14) November 17, 2021
Boycott Bollywood
Our Wishes 4 Sushant pic.twitter.com/ljZDKWJRiM
1/4
— deepali 🇮🇳 (@deepali53882005) November 26, 2021
To me BOLLYWOOD was over on 14th June 2020! How about u ?
BOYCOTT BOLLYWOOD #BoycottAntim pic.twitter.com/VG0fTg21RN
Comments
Please login to add a commentAdd a comment