ప్యాలెస్‌లో పెళ్లి | Niharika Konidela marriage date confirmed | Sakshi
Sakshi News home page

ప్యాలెస్‌లో పెళ్లి

Published Thu, Nov 5 2020 6:11 AM | Last Updated on Thu, Nov 5 2020 6:11 AM

Niharika Konidela marriage date confirmed - Sakshi

నటి, నాగబాబు కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్‌లో ఉంటుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. ఆగస్ట్‌లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌ చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరూ డిసెంబర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారని టాక్‌. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ప్రముఖ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి జరగనుందట. డిసెంబర్‌ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం కుదిరిందని సమాచారం. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల మధ్య ఈ వేడుక జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement