
మెగా డాటర్, కుమారి నిహారిక కాస్త శ్రీమతి నిహారికగా మారింది. కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
మెగా డాటర్, కుమారి నిహారిక కాస్త శ్రీమతి నిహారికగా మారింది. కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ ఆమె మెడలో గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు. ఈ వివాహ వేడుకకు జైపూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్ వేదికైంది. ఈ పెళ్లి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
(వైభవంగా నిహారిక-చైతన్య వివాహం గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)