అప్పుడో ఇప్పుడో ఎప్పుడో... | Nikhil Appudo Ippudo Eppudo gets a first look release | Sakshi
Sakshi News home page

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...

Published Mon, Oct 7 2024 6:28 AM | Last Updated on Mon, Oct 7 2024 6:28 AM

Nikhil Appudo Ippudo Eppudo gets a first look release

‘స్వామి రా రా (2013), కేశవ (2017)’ చిత్రాల తర్వాత హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌–దర్శకుడు సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...’. కన్నడ హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. 

బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఆదివారం సుధీర్‌ వర్మ బర్త్‌ డే సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసి, దీపావళికి ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. హీరోయిన్‌ దివ్యాంశా కౌశిక్, హర్ష చెముడు కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: సన్నీ ఎమ్‌ఆర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement