Jabardasth Phani: No Rama Ravana Only Movie Trailer Released Deets Inside - Sakshi
Sakshi News home page

Jabardasth Phani: ‘నో రామ రావణ్స్‌ ఓన్లీ’ ట్రైలర్‌ విడుదల

Published Fri, May 6 2022 2:49 PM | Last Updated on Fri, May 6 2022 3:26 PM

No Rama Ravana Only Movie Trailer Released - Sakshi

పద్నాలుగేళ్ల లోపు పిల్లలు సరైన మార్గంలో నడవకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో తీసిన సినిమా ‘నో రామ రావణ్స్‌ ఓన్లీ’ అన్నారు వీరబ్రహ్మం. ఈ సినిమా ట్రైలర్‌ను జబర్దస్త్‌ ఫణి రిలీజ్‌ చేశారు. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించిన వీరబ్రహ్మం మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగ్గా పెంచకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే సందేశం ఇచ్చాం’’ అన్నారు. నటుడు అంకిత్‌ పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement