O Saathiya: ఫస్ట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నాం | O Saathiya movie released shortley | Sakshi
Sakshi News home page

O Saathiya: ఫస్ట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చేస్తున్నాం

Published Wed, Jul 5 2023 4:24 AM | Last Updated on Wed, Jul 5 2023 11:14 AM

O Saathiya movie released shortley - Sakshi

ఆర్యన్  గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన లవ్‌స్టోరీ ‘ఓ సాథియా’. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మించారు. యూఎఫ్‌ఓ మూవీస్‌ సంస్థ ఈ
సినిమాను ఈ నెల 7న విడుదల చేయనుంది.

‘‘లవ్‌స్టోరీలో ఓ డిఫరెంట్‌ యాంగిల్‌ను తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రతి వ్యక్తి జీవితంలో మెమొరబుల్‌గా నిలిచే ఫస్ట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement