తెలంగాణ నేపథ్యంలో... | pokkili movie tittle and poster release | Sakshi
Sakshi News home page

తెలంగాణ నేపథ్యంలో...

Published Tue, Jul 4 2023 4:04 AM | Last Updated on Tue, Jul 4 2023 4:04 AM

pokkili movie tittle and poster release - Sakshi

నేత్ర, శ్రేయస్‌ బట్టోజు, సుధీర్‌ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొక్కిలి’. మహేష్‌ గంగిమళ్ల దర్శకత్వంలో వీఆర్‌జీఆర్‌ మూవీస్‌పై గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ అనౌన్స్ మెంట్‌తో పాటు పోస్టర్‌ని డైరెక్టర్‌ సుకుమార్‌ విడుదల చేశారు.

‘‘తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో, వాస్తవ ఘటనలతో రూ΄÷ందుతోన్న చిత్రం ‘΄÷క్కిలి’. క్లైమాక్స్, రెండు ΄ాటలు మినహా షూటింగ్‌ పూర్తయింది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: జయ΄ాల్‌ నిమ్మల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement