త్వరలో ‘ప్రణయ గోదారి’ | Pranaya Godari Saikumar poster released | Sakshi
Sakshi News home page

త్వరలో ‘ప్రణయ గోదారి’

Published Sat, Nov 30 2024 3:40 AM | Last Updated on Sun, Dec 1 2024 12:16 PM

Pranaya Godari Saikumar poster released

పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో రూపొందిన తాజా చిత్రం ‘ప్రణయ గోదారి’. సదన్,  ప్రియాంకా ప్రసాద్‌ హీరో హీరోయిన్లుగా పీఎల్‌ విఘ్నేష్‌ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించి, ఈ చిత్రంలో కీలక ΄పాత్ర చేసిన సాయికుమార్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

‘‘ఇప్పటివరకూ విడుదల చేసిన ఈ చిత్రం ΄పాటలు, పోస్టర్స్‌కి మంచి స్పందన లభించింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement