
నాగచైతన్య నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘దూత’ చిత్రీకరణ మొదలైన సంగతి తెలిసిందే. నాగచైతన్య హీరోగా నటించిన ‘మనం’, ‘థ్యాంక్యూ’ (రిలీజ్ కావాల్సి ఉంది) చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కె. కుమార్ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకుడు. ఈ సిరీస్‌లో లీడ్ హీరోయిన్‌గా ప్రియా భవానీశంకర్, కీలక పాత్రలో మలయాళ నటి పార్వతి నటిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, ప్రియా భవానీశంకర్, పార్వతీల మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి?
Yuvasamrat #NagaChaitanya malayalam actress #Parvathy & @priya_Bshankar from the sets of Amazon Prime Horror web series #Dootha 🎥 pic.twitter.com/G3M4NIPD5y
— Milagro Movies (@MilagroMovies) March 9, 2022
Comments
Please login to add a commentAdd a comment