రెండు భాగాలుగా వ్యూహం, రిలీజ్‌ డేట్లు ఇవే! | Ram Gopal Varma's Vyuham, Sapatham Movie Release Date Out | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: వ్యూహం సినిమా రిలీజయ్యేది అప్పుడే!

Published Wed, Oct 11 2023 3:07 PM | Last Updated on Wed, Oct 11 2023 10:35 PM

Ram Gopal Varma Vyuham, Sapatham Movie Release Date Out - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవితంలో 2009-2014 ఎన్నికల వరకు ఏం జరిగింది? అనేది వ్యూహంలో చూపించనున్నారు. అలాగే 2015-2023 వరకు సీఎం జగన్‌ జీవితంలోని అంశాల నేపథ్యంలో వ్యూహం 2(శపథం)ను తెరకెక్కించారు. 

తాజాగా ఈ రెండు చిత్రాల రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్లు విడుదల చేశారు. వ్యూహం సినిమాను నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండగా శపథం చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయనున్నారు. రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

చదవండి: అమర్‌ చాలా మంచివాడు.. దయచేసి అలా మాట్లాడొద్దంటూ నటుడి తల్లి భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement