బాలీవుడ్‌ భీష్మ | Ranveer Singh For Bheeshma Remake | Sakshi

బాలీవుడ్‌ భీష్మ

Aug 25 2020 2:28 AM | Updated on Aug 25 2020 2:28 AM

Ranveer Singh For Bheeshma Remake - Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌

టాలీవుడ్‌లో హిట్‌ అయిన చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సెన్సేషనల్‌  హిట్‌ అయిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేయగా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. తెలుగులో హిట్‌ అయిన ‘జెర్సీ, ఆర్‌ఎక్స్‌ 100, ఓ బేబీ, రాక్షసుడు’ వంటి చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్‌ కానున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ‘భీష్మ’ చేరింది. నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల తెరెక్కించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ నటించనున్నారని టాక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement