హీరోయిన్​ చుట్టూ తిరిగే 'ప్రేమదేశపు యువరాణి'.. | Sai Suneel Nimmala Movie Prema Desapu Yuvarani Shooting News | Sakshi
Sakshi News home page

Prema Desapu Yuvarani Movie: హీరోయిన్​ చుట్టూ తిరిగే 'ప్రేమదేశపు యువరాణి'..

Published Wed, Jun 8 2022 11:22 AM | Last Updated on Wed, Jun 8 2022 12:03 PM

Sai Suneel Nimmala Movie Prema Desapu Yuvarani Shooting News - Sakshi

Sai Suneel Nimmala Movie Prema Desapu Yuvarani Shooting News: యామిన్‌ రాజ్, కార్తీక్‌ జయంత్, ప్రియాంకా రెవరి ముఖ్య తారలుగా  సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్‌ వేమూరి, సీహెచ్‌ హరిప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. 

సాయి సునీల్‌ మాట్లాడుతూ – ‘‘యామిన్, కార్తిక్, ప్రియాంక కొత్తవారైనా బాగా నటించారు. కథ హీరోయిన్‌ చుట్టే తిరుగుతుంది. లవ్, కామెడీ, ఎమోషన్‌.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ఐదు పాటలు, మూడు ఫైట్స్‌ ఉన్నాయి’ అన్నారు నిర్మాతలు.

చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు​: సీనియర్​ నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement