Saif Ali Khan Joins The Sets Of NTR 30, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

NTR 30 Update: ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌.. ఫోటోలు వైరల్‌

Published Tue, Apr 18 2023 2:51 PM | Last Updated on Tue, Apr 18 2023 3:01 PM

Saif Ali Khan Joins The Sets Of NTR 30, Pics Goes Viral - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న 30వ సినిమాలో విలన్‌ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చేసింది.  కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్‌. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్‌లో సైఫ్‌ అలీఖాన్‌ అడుగుపెట్టాడు.

దీనికి సంబధించిన ఫోటోలను చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌ సైతం సెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం #NTR30 హ్యాష్‌ట ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement