సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2021-సినిమా విభాగం.. నామినేషన్లు ఇలా! | Sakshi Excellence Awards 2021 Nominate Your Favorite Through Whatsapp | Sakshi
Sakshi News home page

సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2021: మీ అభిమాన తారలను ఇలా నామినేట్‌ చేయండి

Published Fri, Sep 30 2022 9:49 AM | Last Updated on Wed, Oct 12 2022 3:42 PM

Sakshi Excellence Awards 2021 Nominate Your Favorite Through Whatsapp

ప్రతిభ, నైపుణ్యం, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీసి గౌరవించి సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌. 2021 సంవత్సరానికి సంబంధించి సినిమా విభాగంలో వివిధ కేటగిరీలకు అవార్డులను మీరే ఎంచుకోండి. మీ ఫేవరెట్‌ యాక్టర్స్‌, డైరెక్టర్స్‌, మ్యూజిషియన్స్‌ అండ్ బెస్ట్‌ మూవీస్‌ని మీరే ఎన్నుకునే అవకాశం కల్పిస్తోంది సాక్షి మీడియా గ్రూప్‌. మేమిచ్చిన కేటగిరీలలో ఉన్న ఆప్షన్స్‌ను పరిశీలించి అత్యుత్తమమైన దాన్ని ఎంపిక చేసి వాట్సాప్‌ ద్వారా జవాబును పంపించండి. మీరిచ్చే ఓటింగ్‌ ఆధారంగా విజేతలను ప్రకటించి సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డుతో సత్కరిస్తాం.

ఉదా: మీ ఫేవరెట్‌ యాక్టర్‌ను సెలెక్ట్ చేసి..
Best Actor- హీరో పేరు టైప్‌ చేసి వాట్సాప్ చేయండి. 
మీ సమాధానాలు పంపాల్సిన మా వాట్సాప్‌ నెంబర్‌73311 55521

సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్-2021 
(For films released in the year 2021)
 


1.   MOST  POPULAR  ACTOR
అల్లు అర్జున్- పుష్ప 
⇒ బాలకృష్ణ- అఖండ
⇒ రవితేజ- క్రాక్            
⇒ నాని- శ్యామ్ సింగరాయ్

2.  MOST  POPULAR  MOVIE


⇒ పుష్ప
⇒ అఖండ
⇒ జాతిరత్నాలు
⇒ శ్యామ్ సింగరాయ్

 3.  MOST  POPULAR  DIRECTOR


⇒ సుకుమార్- పుష్ప 
⇒ గోపీచంద్ మలినేని- క్రాక్
⇒ బొమ్మరిల్లు భాస్కర్- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్
⇒ కె.వి. అనుదీప్- జాతిరత్నాలు

4. DEBUTANT  LEAD ACTOR


⇒ వైష్ణవ్ తేజ్- ఉప్పెన 
⇒ ప్రదీప్ మాచిరాజు- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?
⇒ తేజ సజ్జ- జాంబీ రెడ్డి

5.  DEBUTANT  LEAD ACTRESS  


⇒ జాతిరత్నాలు- ఫరియా అబ్దుల్లా
⇒ పెళ్లిసందడి- శ్రీలీల
⇒ ఉప్పెన- కృతీశెట్టి
⇒ రొమాంటిక్- కేతిక శర్మ 

6. DEBUTANT DIRECTOR  


⇒ బుచ్చిబాబు సన- ఉప్పెన
⇒ విజయ్ కనకమేడల- నాంది
⇒ అశ్విన్ గంగరాజు- ఆకాశవాణి
⇒ సుజనా రావు- గమనం

7. CRITICALLY ACCLAIMED MOVIE 


⇒ లవ్ స్టోరీ- శేఖర్ కమ్ముల            
⇒ నాంది- విజయ్ కనకమేడల 
⇒ రిపబ్లిక్- దేవ కట్టా

8.   CRITICALLY ACCLAIMED DIRECTOR


⇒ శేఖర్ కమ్ముల- లవ్ స్టోరీ
⇒ రాహుల్ సాంకృత్యాయన్- శ్యామ్ సింగరాయ్
⇒ క్రిష్- కొండ పొలం

9.  MOST POPULAR MUSIC DIRECTOR 


⇒ దేవిశ్రీ ప్రసాద్- (పుష్ప, ఉప్పెన)
⇒ తమన్- (అఖండ, క్రాక్, వకీల్ సాబ్)
⇒ రథన్- (జాతిరత్నాలు)
⇒ మిక్కీ జె. మేయర్- (శ్యామ్ సింగరాయ్)    
 
10. MOST POPULAR ACTRESS


⇒ సాయి పల్లవి- లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్
⇒ రష్మిక- పుష్ప
⇒ శ్రుతీ హాసన్- క్రాక్
⇒ తమన్నా- సీటీమార్

11. MOST POPULAR OTT FILM


⇒ సినిమా బండి
⇒ అద్భుతం
⇒ ఆకాశవాణి 
⇒ నిన్నిలా నిన్నిలా

12. MOST POPULAR SINGER ( MALE )


⇒ సిద్ శ్రీరామ్
(శ్రీవల్లి... - పుష్ప)
(ఆనందం మదికే...  - ఇష్క్)
(లెహరాయి... - మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్)

⇒ జావేద్ అలీ
(నీ కన్ను నీలి సముద్రం...  ఉప్పెన)

⇒ రామ్ మిర్యాల
(చిట్టీ...  జాతిరత్నాలు)
(పుట్టెనే ప్రేమ...  గల్లీ రౌడీ)       

⇒ శివం
(దాక్కో దాక్కో మేక...  పుష్ప...ది రైజ్)

13. MOST POPULAR SINGER ( FEMALE )


⇒ మంగ్లీ
(సారంగ దరియా...  లవ్ స్టోరీ)
(ఊరంతా...  రంగ్ దే )

⇒ ఇంద్రావతీ చౌహాన్
(ఊ అంటావా...  పుష్ప... ది రైజ్)
       
⇒ మోహనా భోగరాజు
(మగువా మగువా...  వకీల్ సాబ్)
(అమ్మ సాంగ్...  అఖండ)
(నీటి నీటి సుక్కా...  టక్ జగదీశ్)

⇒ మౌనికా యాదవ్
(సామి సామి- పుష్ప... ది రైజ్)  

14.  MOST POPULAR LYRICIST 


⇒ చంద్రబోస్ 
(పుష్ప... ది రైజ్ -సింగిల్ కార్డ్)
(పెళ్లి సందడి -సింగిల్ కార్డ్)
30 రోజుల్లో ప్రేమించడం ఎలా  (నీలి నీలి ఆకాశం..)
(ఈశ్వరా...  ఉప్పెన)  

⇒ సుద్దాల అశోక్ తేజ 
(సారంగ దరియా...  లవ్ స్టోరీ)

 రామజోగయ్య శాస్త్రి
( మగువా మగువా...  వకీల్ సాబ్)- (చిట్టి...  జాతిరత్నాలు)

⇒ శ్రీమణి 
(లెహరాయి...  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్)

⇒ మిట్టపల్లి సురేందర్ 
(నీ చిత్రం చూసి...  లవ్ స్టోరీ)

⇒ పెంచలదాస్
(భలేగుంది బాల... - శ్రీకారం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement