మరోసారి టైగర్‌గా సల్మాన్‌ ఖాన్ | Salman Khan and Katrina Kaif to begin Tiger 3 shoot in Dubai | Sakshi
Sakshi News home page

మరోసారి టైగర్‌గా సల్మాన్‌ ఖాన్

Published Mon, Feb 8 2021 5:53 AM | Last Updated on Mon, Feb 8 2021 7:23 AM

Salman Khan and Katrina Kaif to begin Tiger 3 shoot in Dubai - Sakshi

ఏజెంట్‌ టైగర్‌గా ‘ఏక్‌ థా టైగర్, టైగర్‌ జిందా హై’ చిత్రాల్లో కనిపించారు సల్మాన్‌ ఖాన్‌. మరోసారి టైగర్‌గా మారడానికి సిద్ధమయ్యారు. మార్చిలో దుబాయ్‌లో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. యశ్‌ రాజ్‌ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి మనీష్‌ శర్మ దర్శకత్వం వహించనున్నారు. కత్రీనా కైఫ్‌ కథానాయిక. మొదటి రెండు సినిమాల కంటే భారీ బడ్జెట్‌తో, భారీ యాక్షన్‌తో ఈ సినిమా ఉంటుందని టాక్‌. మార్చి మొదటివారంలో యాక్షన్‌ సన్నివేశాలతోనే చిత్రీకరణను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఈద్‌ పండుగకు టైగర్‌ థియేటర్స్‌లోకి రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement