Salman khan: ఫైటింగ్‌కి రెడీ అయిన సల్మాన్‌ ఖాన్‌! | Salman khan And Murugadoss Movie Latest Updates | Sakshi
Sakshi News home page

Salman khan: ఫైటింగ్‌కి రెడీ అయిన సల్మాన్‌ ఖాన్‌!

Published Sun, Mar 24 2024 9:25 AM | Last Updated on Sun, Mar 24 2024 9:25 AM

Salman khan And Murugadoss Movie Latest Updates - Sakshi

మేలో యాక్షన్‌ స్టార్ట్‌ చేయనున్నారు సల్మాన్‌ ఖాన్‌. తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించనున్న సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ చిత్రీకరణ మేలో ముంబైలో ప్రారంభం కానుందని బాలీవుడ్‌ సమాచారం.

ముందుగా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించాలని ప్లాన్‌ చేస్తున్నారట మురుగదాస్‌. ఈ సినిమాలోఅదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటు ఓ సామాజిక సందేశం కూడా ఉందని ఇటీవల మురుగదాస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మించనున్న ఈ చిత్రం 2025 రంజాన్‌ సందర్భంగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement