- తాను సొంతగా ప్రారంభించిన సాకీ ఫ్యాషన్ గార్మెంట్స్ బ్రాండ్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది సమంత. సాకీ ప్రారంభించి ఏడాది పూర్తి కాగా, మొదటి యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు.
- కేరళ కుట్టి గెటప్ లో దర్శనం ఇచ్చింది రష్మి గౌతమ్.
- సొంత ఆలోచనలకు మించిన శక్తి ఏది లేదంటుంది లక్ష్మీరాయ్
- లేగదూడతో ఫోటోకి ఫోజులు ఇచ్చింది మోనాల్ గజ్జర్
హల్‌చల్: కేరళ కుట్టిగా మారిన రష్మి.. సంబరాలు చేసుకుంటున్న సమంత
Published Wed, Sep 29 2021 12:03 PM | Last Updated on Wed, Sep 29 2021 12:11 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment