సమ్మోహనుడా... అంటూ సాగే పాటను విడుదల చేశారు | Sammohanuda song released in Rules Ranjan movie | Sakshi
Sakshi News home page

సమ్మోహనుడా... 

Published Fri, Jul 21 2023 1:17 AM | Last Updated on Fri, Jul 21 2023 2:09 AM

Sammohanuda song released in Rules Ranjan movie - Sakshi

కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. ఏయమ్‌ రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రిష్‌ గణేష్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా...’ అంటూ సాగే పాటను గురువారం విడుదల చేశారు. రాంబాబు గోసాలతో కలిసి రత్నం కృష్ణ ఈ పాటకి సాహిత్యం అందించగా, శ్రేయా ఘోషల్‌ పాడగా, శిరీష్‌ కొరియోగ్రఫీ అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement