Sexual Assault On Chennai Junior Artist, Two Men Arrested By Police - Sakshi
Sakshi News home page

క్యారెక్టర్‌ ఆర్టిస్టుపై లైంగిక దాడి, ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Mar 11 2022 8:35 AM | Updated on Mar 11 2022 9:11 AM

Sexual Assault On Chennai Junior Artist, Two Men Arrested By Police - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: ఏకేఆర్‌ ప్రాంతంలో ఓ సహాయ నటిపై సామూహిక లైంగిక దాడి చేసిన వ్యవహారంలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వివరాలు.. చెన్న వలసరవాక్కుంకు చెందిన ఓ సహాయ నటి. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో తన ఇంటిలోకి చొరబడి ఇద్దరు కత్తి చూపించి 10 గ్రాముల బంగారు నగలు లాక్కుని రూ. 50వేలు నగదు చోరీ చేశారని ఫిర్యాదు చేశారు.

అలాగే వారిద్దరూ తనపై లైంగిక దాడి చేశారని, వీడియోలు తీశారని ఆరోపించారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా చెన్నై రామాపురం ప్రారంతానికి చెందిన కన్నదాసన్‌, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement